Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

దేశంలో 13 అసెంబ్లీ స్థానాలకు ఉపయెన్నికలు

Phaneendra by Phaneendra
Jul 10, 2024, 11:12 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఏడు రాష్ట్రాల్లో 13 శాసనసభా నియోజకవర్గాలకు ఇవాళ ఉపయెన్నికలు జరుగుతున్నాయి. సుదీర్ఘమైన లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత దేశంలో జరుగుతున్న ఎన్నికలు ఇవే. పోలింగ్ ఈ ఉదయం 7 గంటలకు మొదలైంది. ఈ సాయంత్రం 6 గంటల వరకూ జరుగుతుంది.

బెంగాల్‌లో రాయ్‌గంజ్, రానాఘాట్ దక్షిణ్, బాగ్దా, మనిక్తలా నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో డెహ్రా, హమీర్‌పూర్, నాలాగఢ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో బదరీనాథ్, మాంగ్‌లౌర్ నియోజకవర్గాల ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. పంజాబ్‌లోని జలంధర్ పశ్చిమం, బిహార్‌లోని రూపౌలీ, మధ్యప్రదేశ్‌లోని అమర్‌వాడా, తమిళనాడులోని విక్కరవాండి నియోజకవర్గాల్లో పోలింగ్ సాగుతోంది.  

ఎన్నికలు జరుగుతున్న ఏడు రాష్ట్రాల్లో నాలుగింట్లో ఇండీ కూటమి పార్టీలు అధికారంలో ఉన్నాయి. మిగతా మూడు రాష్ట్రాల్లో ఎన్‌డిఎ కూటమి పార్టీలు గద్దె మీదున్నాయి. ఈ ఉపయెన్నికల్లో పలువురు సీనియర్ నాయకుల భవితవ్యం తేలనుంది.

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖూ భార్య కమలేష్ ఠాకూర్ డెహ్రా నియోజకవర్గం నుంచి పోలీ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కొన్నాళ్ళక్రితం ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి.

బెంగాల్‌లో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మనిక్తలా సీటును తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకింది. రాయ్‌గంజ్, రానాఘాట్ దక్షిణ్, బాగ్దా స్థానాలను బిజెపి గెలుచుకుంది. కొన్నాళ్ళ క్రితం బిజెపి ఎమ్మెల్యేలు అధికార తృణమూల్ కాంగ్రెస్‌లోకి చేరిపోయారు. మనిక్తలాలో సిట్టింగ్ టిఎంసి ఎమ్మెల్యే సధన్ పాండే 2022 ఫిబ్రవరిలో చనిపోయారు.

ఉత్తరాఖండ్‌లోని మంగ్లౌర్‌ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ జరుగుతోంది. ఆ నియోజకవర్గంలో గెలిచిన బిఎస్‌పి ఎమ్మెల్యే సార్వత్ కరీం అన్సారీ 2023 అక్టోబర్‌లో చనిపోయారు. దాంతో అక్కడ ఎన్నిక అనివార్యమైంది.

పంజాబ్‌లోని జలంధర్ పశ్చిమ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నిక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్‌మాన్‌కు పరీక్షే. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని మొత్తం 13 ఎంపీ సీట్లలో ఆప్ కేవలం 3 స్థానాలను గెలుచుకోగలిగింది. దాంతో ఈ స్థానాన్ని ఎలాగైనా గెలవాలని ఆప్ ప్రయత్నిస్తోంది.

Tags: Assembly ConstituenciesBy-ElectionsHimachal PradeshMadhya PradeshPunjab. BiharSLIDERTamil NaduTOP NEWSUttarakhandWest Bengal
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.