Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రీడలు

టీ 20 వరల్డ్ కప్ ఫైనల్, దక్షిణాఫ్రికా టార్గెట్ 177

పరుగులతో దుమ్ములేపిన కోహ్లీ, అక్షర పటేల్

T Ramesh by T Ramesh
Jun 29, 2024, 09:58 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

టీ20 వరల్డ్ కప్-2024  ఫైనల్ మ్యాచ్ లో భారత్, దక్షిణాఫ్రికా ముందు 177 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.  వెస్టిండీస్ లోని బ్రిడ్జిటౌన్ కెన్సింగ్ టన్ ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్, ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది.

కెప్టెన్ రోహిత్ శర్మ స్కోర్ బోర్డు 23 వద్ద ఉన్నప్పుడు ఔట్ అయ్యాడు.  కేశవ మహరాజ్ వేసిన రెండో ఓవర్ లో వరుసగా రెండు ఫోర్లు బాది నాలుగో బంతికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. నాలుగో బంతిని ఆడబోయి పెవిలియన్ చేరాడు.  రెండో ఓవర్ చివరి బంతికి రిషబ్ పంత్ డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో భారత్ రెండు ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు నష్టపోయి 2 పరుగులు చేసింది.  రబాడా వేసిన 4.3 బంతికి సూర్యకుమార్ యాదవ్(3) కూడా ఔట్ అయ్యాడు. దీంతో 34 పరుగులకే రోహిత్ సేన మూడు వికెట్లు నష్టపోయింది. పవర్ ప్లే ముగిసే సరికి భారత్ స్కోర్ 45/3 గా ఉంది.

విరాట్ కోహ్లీ(25), అక్షర్ పటేల్ (8) క్రీజులో ఉన్నారు.  ఆ తర్వాత కోహ్లీ, పటేల్ విలువైన 72 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. 13 ఓవర్లు ముగిసే సరికి స్కోర్ బోర్డును 98కి చేర్చారు. కానీ  కాసేపటికే అక్షర పటేల్ రన్‌ఔట్ అయ్యాడు. 31 బంతుల్లో 47 పరుగులు చేసిన అక్షర పటేల్, నాలుగు సిక్సులు, ఒక ఫోర్ బాదాడు. అక్షర పటేల్ పెవిలియన్ చేరడంతో శివమ్ దూబే క్రీజులోకి వచ్చాడు.  కోహ్లీ 48 బంతుల్లో అర్థసెంచరీ కొట్టాడు. నోకియా వేసిన 17 వ ఓవర్ లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 17 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్  134/4 కాగా, 18 ఓవర్లకు 150 పరుగులకు చేరింది.  కోహ్లీ 59 బంతులు ఆడి 76 పరుగులు చేశాడు. మార్కో జాన్సన్ బౌలింగ్ లో కసిగో రబాడాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కోహ్లీ ఇన్నింగ్స్ లో రెండు సిక్సులు, ఆరు ఫోర్లు ఉన్నాయి. 163 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ నష్టపోయింది.

కోహ్లీ తర్వాత  హార్థిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. 174 పరుగుల వద్ద శివమ్ దూబే ఆరో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆన్రిచ్ బౌలింగ్ లో డేవిడ్ మిల్లర్ కు దొరికిపోయాడు. దూబే 16 బంతులు ఆడి 27 పరుగులు చేశాడు. 20 ఓవర్ ఆఖరు బంతికి జడేజా (2) ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 20 ఓవర్లకు ఏడు వికెట్లు నష్టపోయి 176 పరుగులు చేసింది. కేశవ్ మహరాజ్, నోకియా చెరి రెండు వికెట్లు తీయగా, జాన్సన్, రబాడా చెరొక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.  

వెస్టిండీస్ లోని బ్రిడ్జిటౌన్ కెన్సింగ్ టన్ ఓవల్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదికగా నిలిచింది. రెండోసారి టీ20 వరల్డ్ కప్ చాంపియన్లుగా నిలవాలని తహతహలాడుతున్న టీమిండియా… నేటి ఫైనల్ మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగింది. దక్షిణాఫ్రికా జట్టులోనూ ఎలాంటి మార్పులు లేవు.

Tags: BarbadosFinalKensington OvalMens T20 World Cup 2024SAvINDSAvIND-FINALSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.