Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ఇస్రో గూఢచర్యం కేసు: ఐదుగురిపై ఛార్జిషీట్ నమోదు

Phaneendra by Phaneendra
Jun 28, 2024, 11:40 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

1994నాటి ఇస్రో గూఢచర్యం కేసులో రోదసీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను ఇరికించిన వ్యవహారానికి సంబంధించి సిబిఐ ఐదుగురు వ్యక్తుల మీద ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆ విషయాన్ని బుధవారం వెల్లడించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2021లో నమోదు చేసిన కేసులో ఈ ఛార్జిషీట్ ఇప్పుడు దాఖలైంది. అయితే ఆ ఐదుగురు వ్యక్తులు ఎవరన్న విషయాన్ని సిబిఐ గోప్యంగా ఉంచింది.

ఇస్రోలో గూఢచర్యం చేసి ఆ సంస్థ రహస్యాలను విదేశాలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలతో నంబి నారాయణన్‌ను కేరళ పోలీసులు 1994లో అరెస్ట్ చేసారు. అయితే ఆ కేసులో ఆయన ప్రమేయం లేదని నిర్ధారణ అయింది. దాంతో నంబి నారాయణన్ మీద పోలీసులు తప్పుడు కేసు పెట్టిన సంఘటనపై ఉన్నతస్థాయి కమిటీతో దర్యాప్తు జరిపించి ఆ నివేదికను సిబిఐకి సమర్పించాలని సుప్రీంకోర్టు 2021 ఏప్రిల్ 15న ఆదేశించింది.

1994 అక్టోబర్‌లో కేరళ పోలీసులు మాల్దీవుల దేశానికి చెందిన రషీదా అనే మహిళను తిరువనంతపురంలో అరెస్ట్ చేసారు. ఇస్రో రాకెట్ ఇంజన్‌లకు సంబంధించిన రహస్య డ్రాయింగ్‌లను పాకిస్తాన్‌కు అమ్మివేయడం కోసం సేకరించిందన్నది ఆమెపై మోపిన ఆరోపణ. మాల్దీవ్స్‌కు చెందిన, రషీదా స్నేహితురాలైన ఫౌజియా హసన్ అనే మహిళను కూడా అరెస్ట్ చేసారు.  

ఆ సమయంలో ఇస్రో క్రయోజెనిక్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నంబి నారాయణన్, ఇస్రో డిప్యూటీ డైరెక్టర్‌గా డి శశికుమారన్ ఉండేవారు. వారిద్దరినీ కూడా కేరళ పోలీసులు అరెస్ట్ చేసారు. ఇస్రో రహస్యాలను బైటివారికి విక్రయించారన్నది వారిపై మోపిన ఆరోపణ.

సిబిఐ దర్యాప్తులో ఇస్రో శాస్త్రవేత్తలపై చేసిన ఆరోపణలు తప్పుడువని తేలింది. ఆ కేసు సందర్భంగా శాస్త్రవేత్తలపై పోలీసుల చర్యలను సుప్రీంకోర్టు ‘సైకోపేథలాజికల్‌ ట్రీట్‌మెంట్’ అని వ్యాఖ్యానించింది. 2018 సెప్టెంబర్‌లో కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేరళ పోలీసుల చర్యలను తీవ్రంగా తప్పుపట్టింది. నంబి నారాయణన్ స్వేచ్ఛకు, గౌరవానికీ, ఆయన మానవ హక్కులకూ తీవ్రభంగం వాటిల్లజేసారని మండిపడింది.

Tags: cbiChargesheetISRO Espionage CaseNambi NarayananSLIDERSupreme CourtTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.