Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

బిహార్‌లో కూలిన మరో బ్రిడ్జి, వారం రోజుల్లో నాలుగో సంఘటన

Phaneendra by Phaneendra
Jun 27, 2024, 04:48 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బిహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో ఒక బ్రిడ్జి కూలిపోయింది. ఆ రాష్ట్రంలో వారం వ్యవధిలో బ్రిడ్జి కూలిపోయిన సంఘటనల్లో ఇది నాలుగవది.

కిషన్‌గంజ్ జిల్లాలో బహదూర్‌గంజ్, దిఘాల్‌బంక్ పట్టణాలను కలుపుతూ, కంకాయ్ నదికి ఉపనది అయిన మదియా నది మీద నిర్మించిన 70 మీటర్ల బ్రిడ్జి ఈ మధ్యాహ్నం కూలిపోయింది. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు అవలేదు. ఈ బ్రిడ్జి నిర్మించి ఆరు సంవత్సరాలు అయింది.

కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు కంకాయ్ నదిలో నీటిమట్టం పెరిగింది. వడి కూడా ఎక్కువగా ఉండడంతో, బ్రిడ్జి మధ్యభాగంలోని చాలావరకూ స్తంభాలు సుమారు రెండు అడుగుల వరకూ నీట మునిగిపోయాయి.  

బ్రిడ్జి మధ్యభాగం బలహీనంగా ఉండడంతో కుంగిపోయింది. కొన్నిచోట్ల బ్రిడ్జి, కింద వడిగా పారుతున్న నదిని దాదాపు తాకేలా దిగిపోయింది. స్థానికుల ఆందోళనలను నిజం చేస్తూ ఆ బ్రిడ్జి ఇవాళ కూలిపోయింది.

విషయం తెలిసిన వెంటనే బహదూర్‌గంజ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నదికి రెండువైపులా బ్యారికేడ్లు పెట్టి, వాహనాల రాకపోకలను నిలిపివేసారు. రహదారుల శాఖ అధికారులు కూడా అక్కడకు చేరుకుని, బ్రిడ్జి కూలిపోడానికి కారణాల గురించి దర్యాప్తు ప్రారంభించారు.

‘‘నేపాల్‌లోని పరీవాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడంతో నదిలో నీటిమట్టం ఆకస్మికంగా పెరిగిపోయింది. నదీప్రవాహపు వేగాన్ని బ్రిడ్జి స్తంభాల్లో ఒకటి తట్టుకోలేకపోయింది. పిల్లర్ కుంగిపోవడంతో బ్రిడ్జి కూలిపోయింది’’ అని, ఈ ఘటన గురించి జిల్లా కలెక్టర్ తుషార్ సింగ్లా వివరించారు.

గత వారంరోజుల వ్యవధిలో సివాన్, అరారియా జిల్లాల్లో బ్రిడ్జిలు కూలిపోయిన మూడు ఘటనలు చోటు చేసుకున్నాయి. బిహార్‌లోని పలు ప్రాంతాల్లో కొన్నేళ్ళుగా ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో నిర్మాణ పనుల నాణ్యత మీద సందేహాలు తలెత్తుతున్నాయి.

Tags: BiharBridge CollapseHeavy Rains in NepalKankai RiverKishanganj DistrictMadiya TributarySLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.