Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నిక… మూజువాణీ ఓటుతో గెలుపు

స్పీకర్ చైర్ వరకు తోడ్కొని వెళ్లిన ప్రధాని మోదీ, ప్రతిపక్షనేత రాహుల్

T Ramesh by T Ramesh
Jun 26, 2024, 12:16 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

లోక్‌సభ సభాపతిగా గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నిక కోసం జరిగిన పోటీలో ఇండీ కూటమి అభ్యర్థి సురేశ్ పై ఓం బిర్లా  నెగ్గారు. ఓం బిర్లా స్పీకర్  పదవి చేపట్టడం వరుసగా ఇది రెండోసారి. 17 వ లోక్ సభకు కూడా ఆయనే స్పీకర్ గా వ్యవహరించారు. స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగడం 48ఏళ్ళలో ఇదే ఇదే తొలిసారి.

సభాపతి పదవి విషయంలో అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక జరిగింది.  బుధవారం లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. ఓం బిర్లా  పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రవేశపెట్టగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు పలువురు ఎన్డీయే ఎంపీలు బలపరిచారు. ఇండీ కూటమి తరపున కె.సురేశ్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్‌ సావంత్‌ తీర్మానించగా  పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు.

మూజువాణీ విధానంలో ఓటింగ్‌ జరిగింది. ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రకటించారు. ప్రధాని మోదీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తోడ్కొని రాగా  ఓం బిర్లా సభాపతి పీఠంపై ఆసీనులయ్యారు.

ఓం బిర్లా వయస్సు 61 ఏళ్ళు.  రాజస్థాన్‌లోని కోటా నుంచి మూడోసార్లు ఎంపీగా విజయం సాధించారు. 2014లో ఎన్నికైన ఆయన లోక్‌సభలో 86 శాతం హాజరు నమోదు చేసుకోవడంతో పాటు  671 ప్రశ్నలడిగారు. 2019లో గెలిచాక స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

Tags: 18th loksabha sessionsOm BirlaOm Birla electedSLIDERSpeaker ElectionTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.