Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home విద్య

నేడు జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా

K Venkateswara Rao by K Venkateswara Rao
Jun 23, 2024, 09:56 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పీజీ వైద్య విద్యలో ప్రవేశానికి దేశ వ్యాప్తంగా నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. నీట్ యూజీ 2024 పరీక్షల్లో అవకతవకలపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోన్న వేళ నీట్ పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. నీట్ యూజీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ వ్యవహారాలను విచారించేందుకు కేసును సీబీఐకి అప్పగించారు. నీట్ నిర్వహణలో విఫలమైన జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌ను పదవి నుంచి తప్పించారు. తాజాగా భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ ఛైర్మన్ ఎండీ ప్రదీప్ సింగ్‌కు ఎన్‌టీఏ బాధ్యతలు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.పీజీ వైద్య విద్యలో ప్రవేశానికి నీట్ పీజీ పరీక్షలు రాసేందుకు విద్యార్థులంతా శనివారం సాయంత్రానికి ఆయా నగరాలకు చేరుకున్నారు. అకస్మాత్తుగా పరీక్షలు వాయిదా వేయడంతో వారంతా తిరుగుముఖం పట్టారు. నీట్ యూజీ పరీక్షల నిర్వహణ,ఫలితాలపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతోన్న వేళ నీట్ పీజీ వాయిదా గందరగోళానికి దారితీసింది. దేశ వ్యాప్తంగా శనివారం నిర్వహించిన సీఎస్‌ఐఆర్ పరీక్ష పేపర్ లీక్ కాలేదని కేంద్ర మానవనరుల మంత్రి దర్మేంధ్ర ప్రధాన్ ప్రకటించారు. నీట్ యూజీ పరీక్షల్లో అవకతవకలు వెలికి తీసేందుకు సీబీఐ దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

Tags: medical entrancenational newsneet pg 2024neet ug 2024paper leakSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 రకాల బడులు
general

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 రకాల బడులు

సివిల్స్ తుది ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు
general

సివిల్స్ తుది ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
general

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన తెలుగు తేజాలు
general

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన తెలుగు తేజాలు

విద్యా సంస్థలకు కులం పేర్లు తొలగించండి : మద్రాసు హైకోర్టు
general

విద్యా సంస్థలకు కులం పేర్లు తొలగించండి : మద్రాసు హైకోర్టు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.