Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

జ్ఞానవాపి వీడియోగ్రాఫిక్ సర్వేకు ఆదేశించిన న్యాయమూర్తి హత్యకు కుట్ర

జడ్జికి భద్రత పెంచాలని యూపీ సర్కారు నిర్ణయం

Phaneendra by Phaneendra
Jun 22, 2024, 05:34 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వారణాసిలో జ్ఞానవాపి కేసుకు సంబంధించి సర్వే చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసిన అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ రవికుమార్ దివాకర్‌కు భద్రత పెంచాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లిం వర్గాల నుంచి ఆయనకు బెదిరింపులు వస్తుండడంతో, ఆయన భద్రత గురించి ఆందోళనలు మొదలయ్యాయి.  

జూన్ 3న లఖ్‌నవూలోని గోమతీనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై ప్రభాకర్ ఓఝా, భోపాల్‌కు చెందిన అద్నాన్ ఖాన్ అనే వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఖాన్‌ను జూన్ 14న ఇంటరాగేట్ చేసారు. అతని దగ్గరనుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఒక పెన్‌డ్రైవ్ స్వాధీనం చేసుకున్నారు. ఆ విచారణలో భాగంగా జడ్జి దివాకర్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నిన విషయం బైటపడిందని పోలీసులు వెల్లడించారు.

నిందితుడు అద్నాన్ ఖాన్‌కు మతపరమైన విద్వేషాలను, దేశవ్యతిరేక సెంటిమెంట్లను రెచ్చగొట్టే కార్యకలాపాల్లో పాల్గొనేవాడన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఏకంగా న్యాయమూర్తినే హత్య చేసే కుట్ర బైటపడింది. ఆ బెదిరింపుల తీవ్రతను గుర్తించిన లఖ్‌నవూ ఎన్ఐఎ ప్రత్యేక న్యాయమూర్తి, రవికుమార్ దివాకర్‌కు భద్రత పెంచాలంటూ జూన్ 20న అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాసారు.

రవికుమార్ దివాకర్ గతంవలో వారణాసి సీనియర్ డివిజన్ సివిల్ జడ్జిగా పనిచేసారు. జ్ఞానవాపి కేసులో మసీదు లోపల సర్వే నిర్వహించాలన్న ఆదేశాలు జారీ చేసారు. దానికి గాను ఆయనకు 2022లో బెదిరింపులు వచ్చాయి. ఇస్లామిక్ ఆజాద్ మూవ్‌మెంట్ అధ్యక్షుడు కషిఫ్ అహ్మద్ సిద్దికీ, ఆయనకు బెదిరింపు లేఖ పంపించాడు. ఆ కేసుకు సంబంధించి హిందూ జడ్జి నిష్పాక్షికమైన నిర్ణయాలు తీసుకుంటారని తాము నమ్మడం లేదని ఆ లేఖలో సిద్దికీ రాసాడు. మసీదును గుడిగా ప్రకటిస్తే దానికి తగిన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించాడు.

ఆ లేఖలో సిద్దికీ జడ్జి కుటుంబాన్ని కూడా బెదిరించాడు. న్యాయమూర్తికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తే ఆయన భార్య, తల్లి ఎందుకు భయపడాల్సి వస్తుందంటూ పరోక్షంగా హెచ్చరించాడు. రవికుమార్ దివాకర్ హిందూ అతివాద సంస్థల కొమ్ము కాస్తున్నారంటూ ఆ లేఖలో సిద్దికీ ఆరోపించాడు. ఆ లేఖ వచ్చాక తన ప్రాణాలకు అపాయం ఉందని తన తల్లి భయపడుతోందంటూ జడ్జి దివాకర్ ఆందోళన వ్యక్తం చేసారు. తనకు వస్తున్న బెదిరింపుల గురించి ఆయన ఉత్తరప్రదేశ్ డీజీపీ, అదనపు ప్రధాన కార్యదర్శి, వారణాసి పోలీస్ కమిషనర్‌లకు వెల్లడించారు.

Tags: Death ThreatsGyan Vapi CaseJustice Ravi Kumar DiwakarSLIDERTOP NEWSUttar Pradesh
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.