Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

కొలువు దీరిన ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ

ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో సభ్యుల ప్రమాణస్వీకారం

T Ramesh by T Ramesh
Jun 21, 2024, 11:03 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ తొలి సమావేశాల్లో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరుగుతోంది. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి శాసనసభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయగా ఆ తర్వాత ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిజ్ఞ చేశారు. తర్వాత మంత్రులు ప్రమాణస్వీకారం ఆ తర్వాత వైసీపీ అధినేత, మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు. తర్వాత  మహిళ శాసనసభ్యులు అక్షరక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం మిగతావారు అక్షరక్రమంలో ప్రమాణస్వీకారం చేస్తున్నారు.

సభ్యులకు ప్రస్తుతానికి అధికారికంగా సీట్లు కేటాయించలేదు. స్పీకర్ ఎన్నిక తర్వాత సభాధ్యక్షుడు సీట్లు కేటాయిస్తారని ప్రొటెం స్పీకర్ తెలిపారు.

శాసనసభలో చంద్రబాబు రెండేళ్ళ తర్వాత అడుగుపెట్టారు. వైసీపీ హయంలో ప్రతిపక్షనేతగా ఉన్నచంద్రబాబు, తనను పాలకపార్టీ నేతలు  తీవ్రంగా కించపరిచారని  సీఎంగానే మళ్లీ సభలో అడుగుపెడతానని 2021లో ఆయన శపథం చేసి బయటకు వెళ్లారు. ఇప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన శపథం నెరవేరింది. శాసనసభకు వచ్చిన చంద్రబాబు తొలుత మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి అడుగుపెట్టారు.

Tags: 16th Andhra Pradesh Legislative AssemblyFirst SessionMLA'S OathSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి
general

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.