Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home విద్య

నీట్ లీకేజీ కేసు : తేజస్వీ యాదవ్ పై సంచలన ఆరోపణలు

T Ramesh by T Ramesh
Jun 20, 2024, 04:42 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న వేళ బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ పేపర్ లీక్ తో ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వీ యాదవ్ సన్నిహితుడికి సంబంధం ఉందని ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ కేసులో అరెస్టైన యాద్వెంద్, తేజస్వీ పీఏ ప్రీతమ్ కుమార్ కు సమీప బంధువు అని అన్నారు.

యాద్వెందు తన మేనల్లుడి కోసం ఈ కుట్రకు పాల్పడినట్లు తెలిపారు. యాద్వెందు మేనల్లుడైన అనురాగ్ యాదవ్, ఇతరులను పాట్నాలోని ప్రభుత్వ బంగ్లాలో ఉంచడానికి రికమండేషన్ చేసినట్లు చెప్పారు. అభ్యర్థి బస చేసిన గదిలోనే ప్రీతమ్ కూడా బస చేసినట్లు చెప్పారు. తేజస్వీ ఆదేశాల మేరకు పనిచేసే అధికారులపై సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు. ఆర్జేడీ చరిత్ర మొత్తం నేరాలు, అవినీతిమయం అని దుయ్యబట్టారు. నీట్ పేపర్ లీక్ కు సంబంధించి విద్యాశాఖ, బిహార్ పోలీసుల నుంచి వివరణ కోరింది.

UGC-NET నిర్వహణకు త్వరలో కొత్త తేదీ…?

యూజీసీ నెట్‌ జూన్‌-2024 పరీక్ష కొత్త తేదీని త్వరలో వెల్లడిస్తామని కేంద్రప్రభుత్వం తెలిపింది. అక్రమాలు జరిగినట్లు నివేదిక అందడంతో ఈ ఏడాది యూజీసీ నెట్ ను కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై తాజాగా కేంద్ర విద్యాశాఖ తేదీ మీడియా సమావేశం నిర్వహించారు. పరీక్షపై తమకు ఎలాంటి ఫిర్యాదులు  అందలేదని , విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సుమోటోగా చర్యలు చేపట్టినట్లు విద్యాశాఖ జాయింట్‌ సెక్రటరీ గోవింద్‌ జైశ్వాల్‌  తెలిపారు.

NET నిర్వహణలో అవకతవకలు జరిగాయని, విశ్వసనీయత దెబ్బతిన్నట్లు  ఏజెన్సీలు ఇచ్చిన నివేదికతో తమకు అర్ధమైందన్నారు.  అందుకే పరీక్షను రద్దు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తునకు అప్పగించినందున ఇంతకంటే వివరాలను వెల్లడించలేమన్నారు. బాధ్యులు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

జూన్‌ 18న UGC NET నిర్వహించారు.  దీనిని ఎన్‌టీఏ రెండు షిఫ్టుల్లో నిర్వహించింది. అయితే ఇందులో అక్రమాలు జరిగాయని జాతీయ సైబర్‌ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం తెలిపింది. దీంతో పరీక్షను రద్దు చేశారు.

Tags: Bihar Deputy Chief MinisterclaimsNEET paper leakSLIDERTejashwi aideTOP NEWS
ShareTweetSendShare

Related News

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 రకాల బడులు
general

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 రకాల బడులు

సివిల్స్ తుది ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు
general

సివిల్స్ తుది ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
general

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన తెలుగు తేజాలు
general

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన తెలుగు తేజాలు

విద్యా సంస్థలకు కులం పేర్లు తొలగించండి : మద్రాసు హైకోర్టు
general

విద్యా సంస్థలకు కులం పేర్లు తొలగించండి : మద్రాసు హైకోర్టు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.