Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home విద్య

నలంద వర్సిటీ కొత్త క్యాంపస్ ప్రారంభించిన ప్రధాని మోదీ

T Ramesh by T Ramesh
Jun 19, 2024, 02:10 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

‘అగ్ని జ్వాలలు పుస్తకాలను కాల్చగలవు, జ్ఞానాన్ని మాత్రం కాదు’ అని నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్‌ ప్రారంభోత్సవ సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బిహార్‌లో పర్యటించిన ప్రధాని మోదీ నలంద విశ్వవిద్యాలయంలోని నూతన ప్రాంగణాన్ని ప్రారంభించి ప్రసంగించారు. నలందకు ఆసియాలోని అనేక దేశాల వారసత్వంతో అనుబంధం ఉందన్నారు.
నలంద విశ్వవిద్యాలయ పునర్నిర్మాణంలో మన భాగస్వామ్య దేశాలు కూడా పాలుపంచుకున్నాయన్న మోదీ, కొత్త క్యాంపస్ భారతదేశ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేస్తుందని ఆకాంక్షించారు. బలమైన మానవ విలువలపై నిలబడే దేశం భారత్ అని కొనియాడారు. చరిత్రను పునరుద్ధరించడం ద్వారా మెరుగైన భవిష్యత్తుకు పునాది వేయడం భారతీయులకు తెలుసన్నారు. ‘‘నలంద అంటే గుర్తింపు, గౌరవం, విలువ, మంత్రం, ఒక అమోఘ కథ… నలంద అనంత సత్యానికి నిదర్శనం.’’ అని పేర్కొన్న ప్రధాని మోదీ, పుస్తకాలు అగ్ని జ్వాలల్లో కాలిపోవచ్చు, కానీ అవే అగ్ని జ్వాలలు జ్ఞానాన్ని నాశనం చేయలేవన్నారు.

సభలో పాల్గొన్న బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌, ప్రధాని మోదీ ఆశీస్సులతో నలంద యూనివర్శిటీ క్యాంపస్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం బిహార్ వచ్చినప్పుడు నలంద యూనివర్శిటీని పునఃస్థాపన గురించి ప్రస్తావించినట్లు తెలిపారు.

Tags: inauguratednew campus of Nalanda UniversityPM Narendra ModiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 రకాల బడులు
general

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 రకాల బడులు

సివిల్స్ తుది ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు
general

సివిల్స్ తుది ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
general

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన తెలుగు తేజాలు
general

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన తెలుగు తేజాలు

విద్యా సంస్థలకు కులం పేర్లు తొలగించండి : మద్రాసు హైకోర్టు
general

విద్యా సంస్థలకు కులం పేర్లు తొలగించండి : మద్రాసు హైకోర్టు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.