Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

నేడు నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవం

రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ నిధి సొమ్ములు జమ

Phaneendra by Phaneendra
Jun 18, 2024, 09:43 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ, రేపు బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు యూపీలోని వారణాసిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో పిఎం కిసాన్ నిధి 17వ విడత నిధులు విడుదల చేస్తారు. సుమారు 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.20వేల కోట్లకు పైగా నిధులు జమ చేస్తారు. అదే కార్యక్రమంలో స్వయంసహాయక సంఘాలకు చెందిన 30వేల మందికి పైగా మహిళలకు సర్టిఫికెట్లు జారీ చేస్తారు.

పిఎం కిసాన్ పథకం కింద ఇప్పటివరకూ 11 కోట్లకు పైగా అర్హులైన రైతుల కుటుంబాలకు రూ. 3.04 లక్షల కోట్ల కంటె ఎక్కువ నిధులు సమకూర్చారు. కృషి సఖి కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ కింద గ్రామీణ మహిళలకు పారా-ఎక్స్‌టెన్షన్ వర్కర్లుగా శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ‘లఖ్‌పతి దీదీ’ కార్యక్రమం కింద గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించాలన్న లక్ష్యసాధనలో ఈ శిక్షణా కార్యక్రమం తోడ్పడుతుంది.

ప్రధాని మోదీ ఈ రాత్రి 7గంటలకు వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్‌లో గంగాహారతికి హాజరవుతారు. రాత్రి 8గంటల సమయంలో కాశీ విశ్వనాధుణ్ణి దర్శించుకుంటారు.

అంతకుముందు, ఈ ఉదయం సుమారు 9.45 గంటలకు మోదీ బిహార్‌లోని నలంద విశ్వవిద్యాలయ శిథిలాలను సందర్శిస్తారు. నలంద శిథిలాలను 2016లో ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక స్థలంగా ప్రకటించారు. ఉదయం 10.30కు రాజ్‌గిర్‌ వద్ద నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్‌ను ఆవిష్కరిస్తారు. భారత్-తూర్పుఆసియా సదస్సు దేశాలు సంయుక్తంగా ఈ విశ్వవిద్యాలయాన్ని నిర్మించాయి.

Tags: BiharNalanda UniversityPM Kisan NidhiPM Narendra ModiSLIDERTOP NEWSUttar Pradesh
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.