Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆధ్యాత్మికం

రెండురోజుల పాటు జగన్నాథుడి రథయాత్ర …53 ఏళ్ళ తరువాత పునరావృతం

T Ramesh by T Ramesh
Jun 16, 2024, 11:51 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

శ్రీ జగన్నాథ రథయాత్ర ఈ ఏడాది రెండు రోజులు పాటు జరగనుంది. 53 ఏళ్ళ తర్వాత ఈ ఘటన పునరావృతం కావడం విశేషం.

ఈ నెల 22న దేవస్నాన పౌర్ణమి, జులై 7న విశ్వ ప్రసిద్ధ రథయాత్ర ఉంటుంది.  తిథి, నక్షత్రాల ప్రకారం ఈసారి ఒనొసొనొ అంటే చికటి మందిరంలో  జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల రహస్య సేవలు 13 రోజులు నిర్వహిస్తారు.  రథయాత్ర రోజే పురుషోత్తముడి నేత్రోత్సవం నిర్వహించాల్సి ఉంది.  53 ఏళ్ళ తర్వాత తిథి, వార నక్షత్రాల కారణంగా ఈ ఘటన పునారావృతమైంది. జులై 7న యాత్ర క్రతువు ముగిసే సమయానికి రాత్రి అవుతోంది. ఆ సమయంలో రథలు లాగకూడదు. దీంతో జులై 8న రథాలు లాగే కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.

పూరీ నీలాద్రి భక్తనివాస్‌లో శ్రీక్షేత్ర పాలనాధికారి వీర్‌ విక్రం యాదవ్‌ అధ్యక్షతన జరిగని సమావేశంలో కలెక్టరు సిద్ధార్థ్‌ శంకర్‌ స్వయిన్, ఎస్పీ పినాకిమిశ్ర పాల్గొన్నారు.

ఈ నెల 22న దేవస్నాన యాత్ర జరుగుతుంది. ఉదయం నాలుగు గంటలకు చతుర్ధామూర్తుల పొహండి ప్రారంభించి ఆరుగంటలకు ముగిస్తారు.  అనంతరం చతుర్దామూర్తులకు స్నానవేడుక నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 తర్వాత జగన్నాథుడి గజానన అవతారం ఏర్పాట్లు ప్రారంభం అవుతాయి.  మంగళహారతి తరువాత భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పిస్తారు. రాత్రి 10.30 తరువాత చీకటి మందిరానికి మూర్తులను తరలించి  రహస్య సేవల ఘట్టం ప్రారంభిస్తారు. ఈ క్రతువు 13 రోజులపాటు సాగుతోంది. . 

జులై 7న నేత్రోత్సవం, రథయాత్ర ఒకే రోజు జరగనుంది. దీంతో  శ్రీక్షేత్రంలో ప్రత్యేసేవలు చేపడతారు. ఆనవాయితీ ప్రకారం తొలుత బలభద్రుని తాళధ్వజ రథం పెంచిన తల్లి (గుండిచాదేవి) ఆలయానికి బయలు దేరాలి. దీంతో రథాన్ని ఒక్క అడుగు రథం ముందుకు లాగి నిలిపివేస్తారు. మూడు రథాలు రాత్రంతా శ్రీక్షేత్రం వద్దే ఉండిపోతాయి. 8న మూడు రథాలు గుండిచా దేవి సన్నిధికి చేరతాయి. జులై 15న బహుడా యాత్ర, 16న సున్నాభెషో ఉత్సవం నిర్వహిస్తారు. 

Tags: OdishaPuriRath YatraSLIDERSnana PurnimaTOP NEWS
ShareTweetSendShare

Related News

దేవాలయంలో తొక్కిసలాట : ఆరుగురు మృతి
general

దేవాలయంలో తొక్కిసలాట : ఆరుగురు మృతి

సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన కాలాతీత తత్వవేత్త
Latest News

సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన కాలాతీత తత్వవేత్త

విశాఖ శారదా పీఠానికి టీటీడీ నోటీసులు
general

విశాఖ శారదా పీఠానికి టీటీడీ నోటీసులు

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం
general

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం

నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి
general

నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : భూమన కరుణాకర్‌రెడ్డి

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.