Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా రెండోసారి ప్రమాణస్వీకారం

Phaneendra by Phaneendra
Jun 11, 2024, 03:13 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బీజేపీ సీనియర్ నేత అమిత్ షా కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. దేశ రాజధానిలో నార్త్ బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో ఈ ఉదయం జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా పదవీ బాధ్యతలు చేపట్టారు.

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పగ్గాలు అమిత్ షా వరుసగా రెండోసారి చేపట్టారు. మొదటిసారి 2019లో ఆయన ఆ శాఖ మంత్రి అయ్యారు.  

నార్త్ బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయం వద్ద ఆ శాఖ సహాయమంత్రులు నిత్యానంద రాయ్, బండి సంజయ్ కుమార్‌తో పాటు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అమిత్ షాకు స్వాగతం పలికారు.  

అంతకుముందు అమిత్ షా ఢిల్లీ చాణక్యపురిలోని జాతీయ పోలీసు స్మారకం వద్ద, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులు అర్పించారు.
కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వంలో హోం శాఖ బాధ్యతలు మరోసారి తనకే అప్పగించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమిత్ షా ధన్యవాదాలు వెల్లడించారు. అమిత్‌ షా ‘ఎక్స్‌’లో పోస్ట్ చేసిన ఒక ట్వీట్‌లో ‘‘నాపై నమ్మకముంచి మరోసారి హోంశాఖ, సహకార శాఖల మంత్రిగా మరోసారి బాధ్యతలు అప్పగించినందుకు ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు’’ అని రాసుకొచ్చారు.
‘‘మోడీ 3.0లో సురక్షిత భారతదేశం కోసం ప్రధాని ఆలోచనలను సాకారం చేసేందుకు కొత్త విధానాలను ప్రవేశపెడతాం. భద్రతా వ్యవహారాలను బలోపేతం చేసే చర్యలను వేగవంతం చేస్తాం. ‘సహకారంతో సమృద్ధి’ అనే దార్శనికతను సాకారం చేసేందుకు రైతును, గ్రామాలను సాధికారం చేయడానికి సహకార మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది’’ అని అమిత్ షా వెల్లడించారు.

59 ఏళ్ళ అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి సుమారు ఏడున్నర లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రధాని మోదీకి అమిత్ షా అత్యంత సన్నిహితుడు, కీలక వ్యూహకర్త. రాజ్యాంగ అధికరణం 370 తొలగింపు, పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం వంటివి గత ప్రభుత్వంలో హోంమంత్రిగా అమిత్ షా సాధించిన ఘనతలు.

Tags: Amit ShahCharge TakingHome MinisterMinistry of CooperationSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.