Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home వాతావరణం, పర్యావరణం

నాగపూర్‌లో రికార్డు ఉష్ణోగ్రత నమోదు

K Venkateswara Rao by K Venkateswara Rao
May 31, 2024, 04:38 pm GMT+0530
climate change, low angle view Thermometer on blue sky with sun shining in summer show increase temperature, concept global warming

climate change, low angle view Thermometer on blue sky with sun shining in summer show increase temperature, concept global warming

FacebookTwitterWhatsAppTelegram

దేశంలో ఎండలు మండుతున్నాయి. మూడు రోజుల కిందట ఢిల్లీలో 52.9 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా నాగపూర్ ఆ రికార్డులను బద్దలు కొట్టింది. శుక్రవారంనాడు నాగపూర్‌లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహారాష్ట్రలోని నాగపూర్‌లో వాతావరణ శాఖ నాలుగు ఆటోమెటెడ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిల్లో ఇవాళ 52 నుంచి 56 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఢిల్లీలో ఎన్నడూ లేని విధంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంపై ఐఎండీ అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమా? లేదంటే కేంద్రంలో పరికరాలు సరిగా పనిచేయడం లేదా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంలో పరికరాల పనితీరును పరిశీలిస్తున్నారు. నాగపూర్‌లో నమోదైన 56 డిగ్రీల ఉష్ణోగ్రతలపై కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Tags: hot weather reportimd newsmonsoonsSLIDERtopnews
ShareTweetSendShare

Related News

రెండు తెలుగు రాష్ట్రాలకు వాన గండం
general

రెండు తెలుగు రాష్ట్రాలకు వాన గండం

విజయవాడలో వర్ష బీభత్సం
general

విజయవాడలో వర్ష బీభత్సం

ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు
general

ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు

ఢిల్లీని ముంచెత్తిన వాన : వందలాది విమానాలు ఆలస్యం
general

ఢిల్లీని ముంచెత్తిన వాన : వందలాది విమానాలు ఆలస్యం

అఫ్గానిస్థాన్‌లో భూకంపం : ఢిల్లీలో ప్రకంపనలు
general

అఫ్గానిస్థాన్‌లో భూకంపం : ఢిల్లీలో ప్రకంపనలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.