Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

‘రాగా, కేజ్రీలకు పాక్ మద్దతుపై దర్యాప్తు జరగాలి’

నరేంద్ర మోదీ ఆందోళన

Phaneendra by Phaneendra
May 27, 2024, 06:03 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌లకు పాకిస్తాన్ ప్రత్యక్షంగా మద్దతు పలుకుతుండడంపై దర్యాప్తు జరగాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఐఏఎన్ఎస్ వార్తాసంస్థ ఇంటర్‌వ్యూలో అడిగిన ప్రశ్నకు జవాబుగా అది చాలా తీవ్రమైన విషయమని మోదీ వ్యాఖ్యానించారు. తాను ఉన్న స్థాయిలో అటువంటి అంశాలపై స్పందించకూడదని, అయితే ఆ విషయంలో ఆందోళనలను అర్ధం చేసుకోగలననీ మోదీ చెప్పారు.  

లోక్‌సభ ఎన్నికల ఆరోదశలో ఢిల్లీలో పోలింగ్‌ జరిగింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌లను పాకిస్తాన్ మాజీ మంత్రి చౌధురీ ఫవాద్ హుసేన్ ప్రశంసించారు. దాని గురించి మోదీని ప్రశ్నించినప్పుడు ఆయన ఇలా చెప్పారు. ‘‘ఎందుకో తెలియదు కానీ మన దేశంతో శత్రుత్వం ఉన్నవారు మన దేశంలోని కొంతమందిని మాత్రం ఇష్టపడతారు. వారికి అనుకూలంగా ఎలుగెత్తి మాట్లాడుతుంటారు.’’

అది ఆందోళన కలిగించే విషయమేనని ప్రధాని ఒప్పుకున్నారు. అయితే భారతీయ ఓటర్లు పరిపక్వత కలిగిన వారనీ, సరిహద్దులకు ఆవలినుంచి వచ్చే ప్రకటనలు భారత్‌లో ఎన్నికలపై ప్రభావం చూపలేవనీ మోదీ అభిప్రాయపడ్డారు.

చౌధురీ ఫవాద్ హుసేన్, ఇమ్రాన్‌ఖాన్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉండేవారు. సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చినప్పుడు ఆయన ‘ఎక్స్’లో థంబ్స్ అప్ ఎమోజీ పెట్టారు. ‘మోదీ మరో యుద్ధం ఓడిపోయారు. కేజ్రీవాల్ విడుదాల అయ్యారు. భారతదేశానికి మంచివార్త’ అని ట్వీట్ చేసారు.

ఆ తర్వాత కేజ్రీవాల్, ఆయన కుటుంబం పోలింగ్‌బూత్‌ దగ్గర ఉన్న ఫొటోని పోస్ట్ చేసారు. ఆ ట్వీట్‌కి ‘ద్వేష, అతివాద శక్తులను శాంతి సౌహార్దాలు ఓడించాలి’ అని వ్యాఖ్య జతపరిచారు.

దానికి కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. ‘చౌధురీ సాహెబ్, నేనూ నా దేశ ప్రజలూ మా సొంత సమస్యలను పరిష్కరించుకోగలం. మాకు మీ ట్వీట్ అక్కరలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉంది. మీ సంగతి మీరు చూసుకోండి’ అని కేజ్రీవాల్ జవాబిచ్చారు.

అంతకుముందు రాహుల్ గాంధీకి చౌధురి మద్దతు ప్రకటించడం రాజకీయ సంచలనం సృష్టించింది. రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు బీజేపీ నాయకులు ఆ విషయంలో కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు.

Tags: Arvind KejriwalNarendra ModiPakistanRahul GandhiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.