Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

బారాముల్లాలో భారీ పోలింగ్, లద్దాఖ్‌లోనూ జనోత్సాహం

Phaneendra by Phaneendra
May 21, 2024, 10:56 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఐదవ దశ లోక్‌సభ పోలింగ్‌లో అందరినీ ఆకర్షించిన నియోజకవర్గం బారాముల్లా. అక్కడ పోలింగ్‌తో జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని ఐదు ఎంపీ స్థానాలకూ పోలింగ్ పూర్తయినట్లే. బారాముల్లాలో దాదాపు 60శాతం పోలింగ్ నమోదవడం విశేషం. జమ్మూకశ్మీర్ విభజన తర్వాత అక్కడ జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి.   

సాధారణంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల ప్రభావం ఎక్కువ ఉండే బారాముల్లాలో పోలింగ్ శాతం తక్కువగా ఉండేది. 1984లో నమోదైన 61.09శాతమే ఇప్పటివరకూ అత్యధిక పోలింగ్ శాతం. బారాముల్లాలో 1996లో 47శాతం పోలింగ్ జరిగితే 1998లో 42శాతానికి తగ్గింది. 1999లో 28శాతానికి పడిపోయింది. 2004లో 36శాతం, 2009లో 42శాతం, 2014లో 39శాతం, 2019లో 35శాతం పోలింగ్ నమోదయింది. అలాంటి చోట ఈసారి మంగళవారం ఉదయానికి 58.17శాతం పోలింగ్ నమోదయింది. తుది పోలింగ్ శాతం ఒకట్రెండు రోజుల్లో తెలియవచ్చు. 1984 తర్వాత ఈస్థాయిలో పోలింగ్ జరగడం బారాముల్లాలో ఇదే మొదటిసారి.  

బారాముల్లా నియోజకవర్గంలో నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ కాన్ఫరెన్స్ నుంచి సజ్జాద్ లోన్, పీడీపీ అభ్యర్ధిగా మొహమ్మద్ ఫయాజ్ మిర్, స్వతంత్ర అభ్యర్ధిగా తిహార్ జైల్లో బందీగా ఉన్న ఇంజనీర్ రషీద్ పోటీ చేస్తున్నారు. అక్కడ బీజేపీ పోటీ చేయలేదు.  బారాముల్లాలో భారీ పోలింగ్ నమోదవడం శుభ పరిణామమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు.

లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని ఒకే ఒక లోక్‌సభ స్థానానికి 67శాతానికి పైగా పోలింగ్ నమోదయింది. అక్కడ ముగ్గురే అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. లద్దాఖ్ నియోజకవర్గం, విస్తీర్ణం పరంగా దేశంలోనే అతిపెద్ద స్థానం. 2019 ఎన్నికల్లో లద్దాఖ్‌లో 71శాతం పోలింగ్ జరిగింది. ఈసారి అక్కడ బీజేపీ అభ్యర్ధిగా తాషీ గ్యాల్సన్, కాంగ్రెస్ అభ్యర్థిగా సెరింగ్ నామ్‌గ్యాల్, స్వతంత్ర అభ్యర్ధిగా మొహమ్మద్ హనీఫా జాన్ బరిలో ఉన్నారు.

నాలుగో దశలో అంటే మే 13న శ్రీనగర్ నియోజకవర్గంలో పోలింగ్‌ జరిగింది. అక్కడ 37.99శాతం పోలింగ్ నమోదయింది. శ్రీనగర్‌లో సుమారు నాలుగు దశాబ్దాల్లో అంత పోలింగ్ శాతం నమోదవడం ఇదే మొదటిసారి.

Tags: BaramullaFifth Phase PollingHighest Polling in DecadesSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.