Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

రాయబరేలీ నుంచి రాహుల్..‘ గాంధీ కుటుంబం చేజారిన అమేథీ ’

param by param
May 12, 2024, 10:41 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బీజేపీ
ప్రభంజనంలో కాంగ్రెస్‌  కంచుకోటలుగా పేరున్న నియోజకవర్గాలు
ఒక్కొక్కటిగా ఆ పార్టీ ‘చేయి’ జారుతున్నాయి.  దశాబ్దాలుగా గాంధీ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తన్న
అమేథీ నియోజకవర్గంలో గాంధీ కుటుంబం బంధం ఈ ఎన్నికలతో ముగిసింది.
2019
ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి
చెందిన రాహుల్ ఈసారి అక్కడ పోటీ చేయడం లేదు. ఆయనే కాదు ఆయన రక్తసంబంధీకులు
ఎవరూ  కూడా ఆ స్థానం నుంచి బరిలో నిలవడం
లేదు.

కొన్ని దఫాలుగా రాయబరేలీ నుంచి లోక్‌సభకు
ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ, ఈసారి రాజ్యసభకు వెళ్ళారు. ఆమె ప్రత్యక్ష
ఎన్నికలకు దాదాపు దూరమయ్యారు.
దీంతో
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాహుల్ గాంధీనే రాయబరేలీ నుంచి పోటీకి దిగుతున్నారు.
అది కూడా ఆఖరి నిమిషంలో ఆ పార్టీ హైకమాండ్ రాహుల్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది.
రకరకాలు వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలుకే మోసం వస్తుందని గ్రహించిన
కాంగ్రెస్ పెద్దలు రాహుల్ పేరు ప్రకటించారు.

ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్
వాద్రా పోటీ చేస్తారనే  ప్రచారం
జరిగినప్పటికీ ఆఖరికి రాహుల్ నే పోటీకి సిద్ధమయ్యారు.
కేరళ
లోని వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్న రాహుల్, రాయబరేలీ నుంచి హస్తం గుర్తుపై బరిలో
ఉంటున్నారు.

అమేథీ
నుంచి గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీ లాల్‌ శర్మ పోటీలో ఉండనున్నారు. రాయబరేలీ,
అమేథీ స్థానాలకు నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది.
రాయ్‌బరేలీలో బీజేపీ అభ్యర్థిగా దినేష్‌ ప్రతాప్‌
సింగ్‌ పోటీలో ఉన్నారు. 2014, 2019 లోక్‌సభ
ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీపై పోటీ చేసి ఓడారు.

Tags: CongressKL Sharma from AmethiRahul Gandhi picks Rae Bareli
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.