Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

రాహుల్‌ మగతనాన్ని పరీక్షించాలంటే మీ అక్కచెల్లెళ్ళని పంపించండి: కాంగ్రెస్ నాయకుడి అవాకులు

param by param
May 12, 2024, 10:17 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Congress leader’s derogatory comments on women backlashes

గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ దుధత్ చేసిన వ్యాఖ్యలు
వివాదానికి దారి తీసాయి. బీజేపీ నాయకుడు భూపత్ భయానీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు
స్పందనగా కాంగ్రెస్ నాయకుడు మరింత తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. కాంగ్రస్
నాయకులు మహిళలను దూషించేలా వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు.

గుజరాత్ బీజేపీ నాయకుడ భూపత్ భయానీ ఎన్నికల
ప్రచారంలో భాగంగా రాహుల్‌గాంధీ మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసారు. దానికి స్పందిస్తూ
కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ దుధత్ మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేసారు. ‘‘రాహుల్
గాంధీ మగతనం మీద అనుమానం ఉన్నవాళ్ళు ఆయన దగ్గరకు తమ అక్కచెల్లెళ్ళనో, కూతుళ్ళనో పంపించి
పరీక్షించుకోవాలి’’ అంటూ దుధత్ నోరు పారేసుకున్న వీడియో వైరల్ అయింది.

దుధత్ వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు
వ్యక్తమవుతున్నాయి. అవి చాలా నీచంగా ఉన్నాయనీ, మహిళలపట్ల కాంగ్రెస్ నాయకుల వైఖరిని
ప్రతిబింబిస్తున్నాయనీ బీజేపీ మండిపడింది.

ప్రతాప్ దుధత్ గుజరాత్‌లో మాజీ ఎంఎల్ఎ. ప్రస్తుతం
అమ్రేలీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సావర్‌కుండ్లా
నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు.

మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడంలో కాంగ్రెస్
నాయకులకు గొప్ప చరిత్రే ఉంది. ఇటీవలే కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా, మథుర నుంచి
బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న సినీనటి హేమామాలినిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం
అయ్యాయి. దానికి ఎన్నికల సంఘం స్పందించి, రెండురోజుల పాటు ఎన్నికల ప్రచారంలో
పాల్గొనకూడదంటూ ఆయనపై నిషేధం విధించింది.

మరో సంఘటనలో కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా
శ్రీనాతే, బీజేపీ ఎంపీ అభ్యర్ధి కంగనా రనౌత్ మీద చేసిన వ్యాఖ్యలూ వివాదానికి దారి
తీసాయి. కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నియోజకవర్గం నుంచి పోటీ
చేస్తున్నారు. మండీ అంటే మార్కెట్ అని సాధారణ అర్ధం. వేశ్యాగృహం అని నీచార్థం కూడా
ఉంది. సినీనటి కంగనా రనౌత్‌కు మండీ టికెట్ కేటాయించినప్పుడు సుప్రియా ‘‘మార్కెట్లో
రేటు ఎంతుందో ఎవరికైనా తెలుసా?’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసారు. దానిలోని
నిందార్ధం ఎవరికైనా సులువుగా అర్ధమవుతుంది.

మొత్తం మీద మహిళలను
అవమానించేలా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలకు అసహ్యం
కలిగిస్తున్నాయి.

ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.