Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

రెండో రోజూ పత్రికల్లో ‘పతంజలి’ క్షమాపణల ప్రకటన

param by param
May 12, 2024, 10:14 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పతంజలి
ఆయుర్వేద  సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్‌ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు  మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు
తెలిపారు. రెండురోజుల వ్యవధిలో పతంజలి సంస్థ రెండుసార్లు క్షమాపణల ప్రకటనలు
తెలిపింది.
మొదటి
సారి ఇచ్చిన పేపరు ప్రకటన సైజు విషయంలో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడతో
రెండోసారి పెద్ద పరిమాణంలో క్షమాపణలు ప్రకటనలు జారీ చేయాల్సి వచ్చింది.

తప్పుదోవ
పట్టించే ప్రకటనలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో బేషరతుగా బహిరంగ క్షమాపణలు
చెబుతున్నట్లు వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని పతంజలి సంస్థ మంగళవారం విచారణ
సందర్బంగా  సుప్రీంకోర్టుకు తెలిపింది. పతంజలి
 తరఫున వాదించిన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌
రోహత్గీ దేశవ్యాప్తంగా 67 పత్రికల్లో ఆ ప్రకటనలు ఇచ్చినట్లు
తెలిపారు.
గతంలో
పతంజలి ఉత్పత్తుల ప్రకటనలో ఉపయోగించిన ఫాంట్‌ సైజునే వాడారా? అంతే పరిమాణంలో క్షమాపణలను
ప్రచురించారా?’ అని కోర్టు ప్రశ్నించింది.  దీంతో బహిరంగ క్షమాపణలను పెద్ద సైజులో మరోసారి
ప్రచురిస్తామని రోహత్గీ బదులిచ్చారు. 

నేడు వార్తాపత్రికల్లో క్షమాపణల ప్రకటనలు తెలిపారు.

ఈ
కేసులో తదుపరి విచారణ ఏప్రిల్‌ 30న
జరగనుంది. పతంజలి కోర్టు ధిక్కార అంశాన్నీ అప్పుడే విచారిస్తామని ధర్మాసనం
తెలిపింది. బహిరంగ క్షమాపణల ప్రకటనల వివరాలనుకోర్టుకు సమర్పించాలని, వాటి ప్రతులనూ పిటిషనర్లకు అందజేయాలని ఆదేశించింది.

ఆధునిక
వైద్యవిధానాలను హేళన చేసేలా పతంజలి సంస్థ  తప్పుడు ప్రచారం చేస్తుందంటూ  ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌  సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం
గతేడాది నవంబర్‌లో  పతంజలి యాజమాన్యాన్ని
మందలించింది. మరోసారి ఉల్లంఘనలూ జరగవంటూ కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ, తర్వాత కోర్టుకిచ్చిన హామీని
ఉల్లంఘించడంతో రామ్‌దేవ్‌ బాబా, బాలకృష్ణ
పలుమార్లు విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ప్రత్యక్షంగా విచారణకు హాజరై
క్షమాపణలు తెలిపారు.

Tags: Apology In NewspapersMisleading Ads CasePatanjali Ayurved LimitedRamdevSecond In Two Days
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.