Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

కేరళలో మొట్టమొదటిసారి బిజెపికి చర్చ్ బహిరంగ మద్దతు

param by param
May 12, 2024, 10:08 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Church publicly supports BJP, first time ever in Kerala

ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కేరళ
రాష్ట్రంలోని మొత్తం 20 పార్లమెంటరీ నియోజకవర్గాలకూ ఏప్రిల్ 26న రెండవ దశలో
పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఈసారి తప్పనిసరిగా గుర్తించదగిన విశేషం ఒకటి ఉంది.
పత్తనంతిట్ట నియోజకవర్గంలోని చర్చ్ విశ్వాసులు బీజేపీ అభ్యర్ధి అనిల్ ఆంటోనీకి మద్దతిస్తున్నట్లు
బహిరంగంగా ప్రకటించారు. ఒక చర్చ్ విభాగం బహిరంగంగా బీజేపీ అభ్యర్ధికి మద్దతు
ప్రకటించడం కేరళ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి జరిగిన అనూహ్య పరిణామమని
చెప్పవచ్చు.
 
తిరువల్ల ప్రాంతంలోని ఈస్టర్న్ చర్చ్ విశ్వాసులు
సోమవారం ఒక సమావేశం నిర్వహించుకున్నారు. ఆ సమావేశంలో పత్తనంతిట్ట నియోజకవర్గంలో
బీజేపీకి మద్దతివ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. ఆ సమావేశానికి వంద
మందికి పైగా పాస్టర్లు హాజరయ్యారు. ఆ సమావేశంలో మెట్రోపాలిటన్‌కు చెందిన మర్
సిల్వానియస్, చర్చ్ పిఆర్ఓ రెవరెండ్ ఫాదర్ సిజో పంతాపలిల్ తదితర క్రైస్తవ నాయక ప్రముఖులు
పాల్గొన్నారు. పత్తనంతిట్ట నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున అనిల్ ఆంటోనీ అభ్యర్ధిత్వానికి
మద్దతిస్తున్నట్లు ఆ సమావేశం  అధికారికంగా
ప్రకటించింది. అలాగే తిరువనంతపురంలో బీజేపీ అభ్యర్ధి రాజీవ్ చంద్రశేఖరన్
అభ్యర్ధిత్వానికి కూడా మద్దతిస్తున్నట్లు బిలీవర్స్ చర్చ్ అధికారికంగా ప్రకటించింది.

పత్తనంతిట్ట కేరళ దక్షిణ భాగంలో ఉంది. అక్కడ
గణనీయమైన సంఖ్యలో క్రైస్తవ జనాభా ఉంది. వారిలో సుమారు 10వేల కుటుంబాలు బిలీవర్స్
చర్చ్‌కు అనుబంధంగా ఉన్నారు. అంతేకాదు, ఆ చర్చ్ చిన్నచిన్న మైక్రోఫైనాన్స్
వ్యవస్థలను కూడా నిర్వహిస్తోంది. అలాంటి ప్రజాదరణ కలిగిన చర్చ్ ఒక అభ్యర్ధికి
నేరుగా మద్దతు ప్రకటించడం ఆ అభ్యర్ధికి రాజకీయంగా ఎంతో లాభం కలిగించగల అంశం.

ఈసారి ఎన్నికల్లో పత్తనంతిట్ట కేరళలోని హై-ప్రొఫైల్
రాజకీయ యుద్ధాన్ని చవిచూడనుంది. బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న అనిల్ ఆంటోనీ, కాంగ్రెస్
సిట్టింగ్ ఎంపీ ఆంటో ఆంటోనీ, సిపిఎంకు చెందిన మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్‌లతో
తలపడుతున్నారు.  

అనిల్ ఆంటోనీ కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ మాజీ
ముఖ్యమంత్రి ఎకె ఆంటోనీ కుమారుడు. గతేడాది ఏప్రిల్‌లో కాంగ్రెస్‌ను వదిలి,
బీజేపీలో చేరారు. అంతకుముందు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిజిటల్ మీడియా
కన్వీనర్‌గాను, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ జాతీయ సమన్వయకర్తగానూ పనిచేసారు. ఎకె ఆంటోని
మాత్రం తన కుమారుడికి అండగా నిలవడం లేదు. కాంగ్రెస్ అభ్యర్ధి ఆంటో ఆంటోనీకే మద్దతు
ప్రకటించారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్ పార్టీ
15 స్థానాలు గెలుచుకుంది. దాని భాగస్వామ్య పార్టీలైన ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ రెండు
స్థానాలు, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఒకటి, కేరళ కాంగ్రెస్ (ఎం) ఒక సీటు గెలుచుకున్నాయి.
ప్రతిపక్ష సిపిఎం అలెప్పిలో ఒక సీటు గెలిచింది.

Tags: Anil AntonyBelievers ChurchKeralaPathanamthittaPublic Support to BJPRajeev ChandrasekharTiruvanantapuram
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.