Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

పోస్ట్ ఆఫీసుల ద్వారా డ్రగ్స్ స్మగుల్ చేసే హసనుద్దీన్ అరెస్ట్

param by param
May 12, 2024, 10:08 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Hassan Uddin who smuggled drugs through India Post
arrested

ఈశాన్య భారతం నుంచి పెద్దమొత్తంలో మాదకద్రవ్యాలు
అక్రమ రవాణా చేసే హసనుద్దీన్‌ను నాగాలాండ్ పోలీసులు అరెస్ట్ చేసారు. అతను డ్రగ్స్
స్మగుల్ చేసే పద్ధతి తెలుసుకుని వారు నివ్వెరపోయారు. హసనుద్దీన్ అరెస్టుతో
మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యాపారానికీ, ఫార్మసీలకు మధ్య ఉన్న సంబంధం బైటపడింది.

డ్రగ్స్ స్మగ్లింగ్‌కు సంబంధించి నాగాలాండ్,
అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
వారు నాగాలాండ్‌లోని దిమాపూర్‌ నగరంలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్న హసనుద్దీన్‌ను ఇటీవలే
అరెస్ట్ చేసారు. వారి విచారణలో హసనుద్దీన్ దిమాపూర్‌ నుంచి పశ్చిమబెంగాల్‌కు
మార్ఫిన్ అనే మత్తుపదార్ధాన్ని పోస్టల్ డెలివరీ సిస్టమ్ ద్వారా అక్రమంగా రవాణా
చేస్తున్న సంగతి బైటపడింది.

హసనుద్దీన్ దిమాపూర్‌లోని ముర్గీ పత్తీ ప్రాంతంలో
ఒక మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. అతను మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న మోరే అనే
చిన్న పట్టణం నుంచి మార్ఫిన్ కొనుగోలు చేసేవాడు. దాన్ని పోస్టల్ రవాణా ద్వారా
ఫార్మా మందులు పంపిస్తున్నట్లుగా రవాణా చేసేవాడు. పశ్చిమబెంగాల్ పోలీసులు ఈ యేడాది
ఫిబ్రవరిలో బారక్‌పూర్‌లో రూ.8కోట్ల విలువ చేసే సుమారు 2 కేజీల పార్సెళ్ళను కనుగొన్నారు.
దాన్నుంచి తీగ లాగితే హసనుద్దీన్ డొంక కదిలింది.

హసనుద్దీన్ అలియాస్ హసన్ మామూ తన సోదరుడు
కమాలుద్దీన్‌తో కలిసి డ్రగ్స్ అక్రమరవాణా, తదితర నేరాలకు పాల్పడుతుండేవాడు. వారితో
పాటు మరికొంతమంది నేరస్తులు కూడా ఆ దందాలో భాగస్వాములు. వేరే నేరాల్లో జైలుపాలై
బెయిల్ మీద బైటకు వచ్చినవారు సైతం ఆ అక్రమ వ్యాపారంలో పాల్గొనేవారని పోలీసుల విచారణలో
తేలింది.

Tags: Drugs SmugglingHasan UddinIndia PostMorphineNagaland Police
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.