Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

లోక్‌సభలో మన స్థానాలు: అరకు

param by param
May 12, 2024, 09:59 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Araku Lok Sabha Constituency Profile

పార్లమెంటు నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో
భాగంగా అరకు ఎంపీ స్థానం 2008లో ఏర్పాటైంది. అంతకు ముందున్న పార్వతీపురం
నియోజకవర్గం రద్దయింది. అరకు షెడ్యూల్డు తెగలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గం.

అరకు లోక్‌సభా స్థానంలో రెండు జిల్లాలు, ఏడు
అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పాలకొండ,
కురుపాం, పార్వతీపురం, సాలూరు శాసనసభా నియోజకవర్గాలు… అల్లూరి సీతారామరాజు
జిల్లాకు చెందిన అరకులోయ, పాడేరు, రంపచోడవరం శాసనసభా నియోజకవర్గాలు… ఈ లోక్‌సభ
స్థానంలోని సెగ్మెంట్లు.

అరకు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొదటిసారి 2009లో
లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అప్పుడు పోటీ  ప్రధానంగా
కాంగ్రెస్ అభ్యర్ధి కిషోర్ చంద్రదేవ్, సిపిఎం అభ్యర్ధి మిడియం బాబూరావు మధ్య జరిగింది.
ఆ ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. అంతకుముందు పార్వతీపురం ఎంపీ సీటులో
ఎప్పుడూ దాదాపు కాంగ్రెస్ పార్టీయే గెలిచేది.

రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా
విడిపోయిన తర్వాత కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. అదే ఫలితం అరకు
నియోజకవర్గంలో కూడా ప్రతిఫలించింది. రాష్ట్ర విభజన తర్వాత అరకు ఓటరు వైఎస్‌ఆర్‌సిపి
వైపే మొగ్గాడు.

2014 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సిపికి చెందిన
కొత్తపల్లి గీత, తెలుగుదేశం అభ్యర్ధి గుమ్మిడి సంధ్యారాణిపై విజయం సాధించారు.
2019లో వైఎస్‌ఆర్‌సిపికి చెందిన గొడ్డేటి మాధవి, టిడిపి అభ్యర్ధి వైరిచర్ల కిషోర్‌చంద్రదేవ్‌
మీద ఘనవిజయం దక్కించుకున్నారు. ఇప్పుడు హ్యాట్రిక్ సాధించాలని వైఎస్ఆర్‌సిపి
ఉత్సాహంగా ఉంది. ఆ పరంపరను విచ్ఛిన్నం చేయాలని ఎన్‌డిఎ కూటమి ప్రయత్నిస్తోంది.

2024 లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి తరఫున
చెట్టి తనూజారాణి పోటీ చేస్తున్నారు. ఆమెపై ఎన్‌డిఎ కూటమి నుంచి బిజెపి అభ్యర్ధిగా
కొత్తపల్లి గీత బరిలోకి దిగారు. ఇక ఇండీ కూటమి నుంచి సిపిఎం అభ్యర్ధిగా పాచిపెంట
అప్పలనరస నిలబడుతున్నారు.

కొత్తపల్లి గీత 2014లో
వైసీపీ నుంచి గెలిచి, నాలుగేళ్ళకే ఆ పార్టీని వదిలిపెట్టిన కొత్తపల్లి గీత 2018
ఆగస్టులో జనజాగృతి పేరుతో కొత్త పార్టీ పెట్టారు. అయితే 2019 జూన్‌లో ఆమె బీజేపీలో
చేరారు. 2014 ఎన్నికల సమయంలో ఆమె కులంపై వివాదం రేగింది. అయితే, గీత ఎస్టీ కాదంటూ
వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ చెల్లదని రాష్ట్ర హైకోర్టు ఈ యేడాది జనవరిలో
తీర్పునిచ్చింది. దాంతో గీత అభ్యర్ధిత్వానికి అడ్డంకులు తొలగిపోయాయి.

Tags: Araku LSBJPChetti Tanuja RaniKottapalli GeethaYSRCP
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.