Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

సరబ్‌జీత్ హంతకుణ్ణి పాక్‌లో కాల్చిచంపిన ఆగంతకులు

param by param
May 12, 2024, 09:45 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Unidentified assailants shot down Sarabjeet murderer in Pakistan  

భారతీయ గూఢచారి అన్న అనుమానంతో పాకిస్తాన్‌లో నిర్బంధించబడి,
ఖైదులో ఉండగానే హత్య చేయబడిన సరబ్‌జీత్‌సింగ్ గుర్తున్నాడా? అతని హత్యకేసులో ఒక నిందితుడు
అమీర్ సర్ఫరాజ్ తాంబాను గుర్తుతెలియని వ్యక్తులు లాహోర్‌లో కాల్చి చంపారు.

తాంబా,
లష్కరే తయ్యబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడు. లష్కరే సంస్థ
భారతదేశంలో నిర్వహించిన ఎన్నో విధ్వంస కార్యకలాపాల్లో తాంబా పాత్ర కూడా ఉంది.
లాహోర్‌లోని ఇస్లాంపురా ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఒక మోటర్‌సైకిల్ మీద వచ్చి
తాంబాను కాల్చేసారు. అతన్నివెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. అప్పటికే అతని పరిస్థితి
విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. కొద్దిసేపటికే తాంబా ప్రాణాలు కోల్పోయాడు. తాంబాను
కాల్చి చంపినవారిని వెతకడం కోసం పోలీసులు ఆ ప్రాంతం మొత్తాన్నీ సీల్ చేసారు.

సరబ్‌జీత్
సింగ్ భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలోని భిఖివిండ్ పట్టణానికి చెందిన రైతు.
భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో నివసించేవాడు. ఒకసారి ప్రమాదవశాత్తు
సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి వెళ్ళాడు. అతన్ని పాకిస్తానీ సైనికులు నిర్బంధించారు.
పాకిస్తాన్ కోర్టు అతనికి 1991లో మరణ శిక్ష విధించింది. అతను లాహోర్‌లోని కోట్‌లఖ్‌పత్‌
జైలులో 22 ఏళ్ళు మగ్గిపోయాడు. అతన్ని విడిపించడానికి భారత్ చేసిన ప్రయత్నాలేవీ
ఫలించలేదు. 2013లో అతన్ని జైలులోని తోటి ఖైదీలు ఇటుకలు, ఇనుప ఊచలతో చితక్కొట్టారు.
ఐదు రోజులు కోమాలో ఉండి, సరబ్‌జీత్ లాహోర్‌లోని జిన్నా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచాడు.

సరబ్‌జీత్
కథను సినిమాగా తీసిన రణదీప్ హూడా, ఈ వార్తను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇక
సరబ్‌జీత్ కుటుంబం అతన్ని చంపిన మిగతా హంతకులకు కూడా శిక్ష పడాలని
కోరుకుంటున్నారు.

Tags: Amir Sarfaraz TambaLahorePakistanSarabjeet MurdererUnidentified Assailants
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.