Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

‘జగన్ మాటలు వింటే రాష్ట్రం నల్లమల అడవిలా మలమలా మాడిపోతుంది’

param by param
May 12, 2024, 09:29 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

BJP AP Chief Slams YS Jagan, appeals to public to vote for NDA

బిజెపి టిడిపి జనసేన కూటమి ఏర్పాటు
రాక్షస ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికేనని రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు, రాజమండ్రి
పార్లమెంటరీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర
మోదీ ఆలోచనతోనే కూటమి ఏర్పాటు సాధ్యమైందన్నారు. ఆయన ఆలోచన త్రివేణి సంగమం లాంటిదన్నారు.

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో బిజెపి,
టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశం సోమవారం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో బీజేపీ
అధ్యక్షురాలు పురందరేశ్వరి పాల్గొన్నారు. జగన్ మాట్లాడేవన్నీ అబద్ధాలన్నారు. అత్తారింటికి
దారేది సినిమాలో మాదిరిగా నల్లమల అడవి ముందు జగన్ మాట్లాడితే అడవిలో ఆకులన్నీ రాలిపోయి
నల్లమల మోడువారిపోతుంది అన్నారు. జగన్ పాలనలో అన్ని రంగాలు వెనకబడిపోయాయని ప్రజలు
ఈ ప్రభుత్వాన్ని దించడానికి ఎదురుచూస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

ఆదికవి నన్నయ, టంగుటూరి ప్రకాశం పంతులు, గురజాడ
అప్పారావు నడయాడిన
, రాజరాజ నరేంద్రుడు పాలించిన రాజమహేంద్రవరంలో ఎంపీగా పోటీ చేయడం తన
అదృష్టమన్నారు. ప్రజలందరూ అన్నా అని పిలుచుకునే నందమూరి తారక రామారావు బిడ్డ అయిన తనను
ఆడపడుచుగా ఆదరించి గెలిపించాలని కోరారు.

జగన్ రాక్షస పాలన చూసి ఓట్లు చీలకుండా
ఎన్డీఏ కూటమి గెలవాలని మొదటి అడుగు వేసిన పవన్ కళ్యాణ్ ను కొనియాడారు. రాష్ట్రం
మళ్ళీ అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆశాభావం
వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో పురందరేశ్వరితో పాటు కొవ్వూరు
కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, స్థానిక బిజెపి, తెలుగుదేశం,
జనసేన నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Tags: BJP AP ChiefD PurandareswariNDA AllianceYS JAGANYSRCP
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.