Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

ప్రజా మ్యానిఫెస్టో కోసం ఎన్డీయే కూటమి ప్రజాభిప్రాయ సేకరణ

param by param
May 12, 2024, 09:29 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

NDA coalition to gather public opinion for public manifesto 

ఎన్డీయే కూటమి త్వరలో విడుదల చేయనున్న
ప్రజా మ్యానిఫెస్టో కోసం ప్రజల నుండి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయం
తీసుకున్నారు. దానికోసం వాట్సాప్ నెంబర్‌ను (
8341130393) విడుదల చేశారు.

మంగళగిరిఎన్టీఆర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్దన్, మాజీ మంత్రి దేవినేని
ఉమామహేశ్వరరావు
,మ్యానిఫెస్టో కమిటీ సభ్యులు, టీడీపీ జాతీయ
అధికార ప్రతినిధి  కొమ్మారెడ్డి పట్టాభిరామ్
,
జనసేన నాయకులు గాదె వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు లంకా దినకర్ పాల్గొన్నారు.

ఆ సందర్భంగా టీడీపీ నేత వర్ల రామయ్య
మాట్లాడుతూ రాక్షస పాలనను అంతం చేయడమే కూటమి లక్ష్యమన్నారు. టీడీపీ
, జనసేన, బీజేపీ కూటమికి ప్రజా మద్దతు భారీగా
ఉందన్నారు. కూటమి మ్యానిఫెస్టో ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందన్నారు. ప్రజల
అభిప్రాయాలకు ప్రాధాన్యతను బట్టి మ్యానిఫెస్టోలో చోటు కల్పిస్తామన్నారు. జనసేన
నాయకుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్ కోసమే కూటమి ఏర్పడిందని,
రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమి నేతలు పనిచేస్తున్నారనీ చెప్పారు. ప్రజా శ్రేయస్సుకోసమే
ప్రజా మ్యానిఫెస్టో రూపొందిస్తున్నామన్నారు. ప్రజలు తమ అభిప్రాయాలు తెలిపి ప్రజా మ్యానిఫెస్టోలో
భాగస్వామ్యం కావాలని కోరారు.

బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్
మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ఫలితాలు చిట్టచివరి వ్యక్తి వరకూ అందించడమే కూటమి
లక్ష్యమన్నారు. వికసిత భారత్ సుసాధ్యమయ్యేది వికసిత ఆంధ్రప్రదేశ్‌తోనే అన్నారు.
దుర్యోధనుడు
,
నరకాసురుడి లాంటి జగన్ పాలనకు  చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.

Tags: BJPJSPNDA coalitionPublic ManifestoPublic OpinionTDP
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.