Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

‘బాబాయ్ హత్యకేసులో అవినాష్‌ను కాపాడుతున్నది జగనే’

param by param
May 12, 2024, 09:25 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

YS Sharmila Bus Yatra for election campaign in Mydukur Assembly Constituency

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్
రెడ్డికి వ్యతిరేకంగా సీబీఐ వద్ద ఆధారాలున్నాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్
షర్మిల చెప్పారు. అయినా అవినాష్ రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
కాపాడుతున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికల
ప్రచారంలో భాగంగా ఇవాళ వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో బస్సుయాత్ర
నిర్వహించారు. ఆ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ వైఎస్సార్ పరిపాలనకు, జగన్ పాలనకూ
ఏమాత్రం పొంతన లేదని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సిపి పాలనలో రైతులు తీవ్రంగా
నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేసారు. పంటనష్టానికి పరిహారం రావడం లేదు, సబ్సిడీలన్నీ
ఎత్తేసారు, ధరల స్థిరీకరణ పేరిట మోసం చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు. కల్తీ
మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. రెండున్నర లక్షల
ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నాలుగేళ్ళు నిద్రపోయారన్నారు. మెగా డీఎస్సీ వేస్తామని
చెప్పి కేవలం 6వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు.

బాబాయి హత్య కేసులో నిందితుడికే కడప టికెట్
ఇచ్చారని షర్మిల తన సోదరుడు జగన్ మీద విరుచుకుపడ్డారు. అవినాష్ పార్లమెంటులో అడుగు
పెట్టకూడదని, అన్యాయాన్ని ఎదిరించేందుకే ఎంపీగా పోటీ చేస్తున్నాననీ
చెప్పుకొచ్చారు. వైఎస్‌ఆర్ బిడ్డగా తనను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.

Tags: bus yatraJagan Failure CMMydukur ACYS SharmilaYS Vivekananda Reddy Murder Case
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.