Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

అమెరికాలో భారత్ మాజీ రాయబారి బీజేపీలో చేరిక

param by param
May 12, 2024, 08:28 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Former Indian Envoy to US joins BJP

అమెరికాలో భారతదేశపు మాజీ రాయబారి తరణ్‌జీత్
సింగ్ సంధూ ఇవాళ బీజేపీలో చేరారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన సంధూ,
ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ జాతీయ కార్యదర్శి మన్‌జిందర్ సింగ్ సిర్సా,
తరుణ్‌ఛుగ్‌ల సమక్షంలో కాషాయతీర్థం పుచ్చుకున్నారు.

ఆ సందర్భంలో తరణ్‌జీత్ సింగ్ సంధూ మాట్లాడుతూ,
మోదీ అభివృద్ధి కేంద్రకంగా పనిచేసే నాయకుడనీ, ఆ అభివృద్ధి తన స్వస్థలమైన అమృత్‌సర్‌లోనూ
కనబడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

‘‘గత పదేళ్ళలో నేను ప్రధానమంత్రి మోదీ
నాయకత్వానికి సన్నిహితంగా పనిచేసాను. ప్రత్యేకించి అమెరికా, శ్రీలంక దేశాలతో
సంబంధాల విషయంలో నేను పనిచేసాను. మోదీ దృష్టి అంతా అభివృద్ధి కేంద్రంగా ఉంటుంది. ఇవాళ
దేశానికి కావలసింది అదే’’ అని సంధూ వివరించారు.

‘‘గత నాలుగేళ్ళలో భారత్-అమెరికా సంబంధాల్లో గణనీయమైన
మార్పు వచ్చింది. అది సంబంధం నుంచి భాగస్వామ్యంగా మారింది. భారతదేశానికి ఎన్నో
రంగాల్లో పెట్టుబడులు వచ్చాయి. యువతకు అవకాశాలు సృష్టించబడ్డాయి. మన దేశానికి
వస్తున్న ఆ అవకాశాలను అమృత్‌సర్ కోల్పోకూడదని నా ఉద్దేశం…. ఇక నా విషయానికి
వస్తే, ఎన్నికల్లో నేను పోటీ చేయాలా వద్దా అనే విషయం పార్టీ నిర్ణయిస్తుంది’’ అని
చెప్పారు.

తరణ్‌జీ సింగ్ సంధూ అమెరికాలో భారత రాయబారిగా
ఫిబ్రవరి 1న రిటైర్ అయ్యారు. ఆయన 2020 నుంచీ అమెరికాలో భారత రాయబారిగా పనిచేసారు.
అమెరికా వ్యవహారాల్లో అత్యంత అనుభవం ఉన్న కొద్దిమంది భారతీయ రాయబారుల్లో సంధూ
ఒకరు. శ్రీలంక, జర్మనీ దేశాల్లోనూ ఆయన పనిచేసారు. అంతకంటె ముందు విదేశాంగశాఖలో వివిధ
స్థాయుల్లో పనిచేసారు.

పంజాబ్‌ రాష్ట్రంలో మొత్తం 13 లోక్‌సభ
స్థానాలున్నాయి. ఆ నియోజకవర్గాలకు
బీజేపీ,
కాంగ్రెస్ తమ అభ్యర్ధులను ఇంకా ప్రకటించలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ 8మంది అభ్యర్ధుల
పేర్లను ప్రకటించింది. వారిలో ఐదుగురు ప్రస్తుత పంజాబ్ ప్రభుత్వంలో మంత్రులుగా
ఉన్నవారే. ఆ రాష్ట్రంలో ఎన్నికలు, ఆఖరిదైన ఏడవ దశలో అంటే జూన్ 1న జరుగుతాయి.

Tags: AmritsarBJPFormer Envoy to USTaranjit Singh Sandhu
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.