Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home చరిత్ర, సంస్కృతి

నాగపూర్‌లో సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ వార్షిక సమావేశాలు ప్రారంభం

param by param
May 12, 2024, 08:16 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

RSS Akhil Bhartiya Pratinidhi Sabha Annual Meeting
Commenced at Nagpur

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ
ప్రతినిధి సభ వార్షిక సమావేశాలు నాగపూర్ లో ఇవాళ మొదలయ్యాయి. ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్
డాక్టర్ మోహన్ భాగవత్
,ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే భరతమాత చిత్రపటానికి పూలమాలలు
వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడు రోజుల ఈ సమావేశాలు మహారాష్ట్ర నాగపూర్‌లోని
రేషిమ్‌బాగ్ స్మృతి మందిర్ కాంప్లెక్స్‌లో జరుగుతున్నాయి. మొత్తం
45 ప్రావిన్సుల నుంచి 1500 మందికి పైగా
కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సంఘ కార్య విస్తరణ గురించి డాక్టర్
మన్మోహన్ వైద్య వివరించారు.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో పని పరంగా 45 ప్రావిన్సులు ఉన్నాయి. తరువాత శాఖ, జిల్లా, బ్లాక్ ఉన్నాయి. దేశం మొత్తం
73,117 సంఘ శాఖలు ప్రతీరోజూ జరుగుతాయి. గత ఏడాది
వ్యవధిలో
4466 కొత్త శాఖలు ఏర్పాటు అయ్యాయి. ఈ శాఖల్లో
60 శాతం మంది విద్యార్థులు, 40 శాతం మంది ఉద్యోగులు లేదా వృత్తి కార్మికులు ఉన్నారు. ఇందులో 40 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 11 శాతంగా ఉంది.
వారపు సమావేశాల సంఖ్య
27,717. సంఘ మండలి సంఖ్య 10,567. నగరాలు, మెట్రో నగరాల్లోని 10,000 ఆవాసాల్లో 43,000 ప్రత్యక్ష శాఖలు ఉన్నాయి.

మహిళా సమన్వయ కృషిలో భాగంగా రాష్ట్ర
సేవికా సమితి
44 రాష్ట్రాల్లో 460 మహిళా సదస్సులు నిర్వహించింది. వాటిలో 5.61 లక్షల మంది మహిళలు పాల్గొన్నారు. సంఘ శతాబ్ది సంవత్సరానికి సన్నద్ధత
దృష్ట్యా మహిళా సమన్వయం ప్రాధాన్యం సంతరించుకుంది. భారతీయ ఆలోచన, సామాజిక మార్పులో
మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం దీని లక్ష్యం.

అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది
వేడుకలు
2024 మే నుంచి 2025 ఏప్రిల్ వరకు జరగనున్నాయి. అహల్యాబాయి హోల్కర్ దేశవ్యాప్తంగా ధార్మిక
ప్రదేశాలను పునర్నిర్మించారు, నిరుపేద ప్రజల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేశారు. ఆమె
లక్ష్యాలను భారతదేశం అంతటా విస్తరించే పని జరుగుతోంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో
వంద శాతం ఓటింగ్ జరిగేలా సంఘ్ స్వయంసేవకులు ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో అవగాహన
కల్పించనున్నారు.

అయోధ్యలోని రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ
కార్యక్రమాల కోసం సంఘ్ తన విస్తృతమైన ప్రజా సంబంధాలను వినియోగించింది. బాలరాముడి
అక్షింతల పంపిణీ పనిని స్వయంసేవకులు శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. ఆ కార్యక్రమానికి
దేశప్రజల నుంచి ఉత్సాహభరితమైన ప్రతిస్పందన, స్వాగతసత్కారాలూ లభించాయి.

ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ ప్రచార
ప్రముఖ్ సునీల్ అంబేకర్, ఆలిండియా పబ్లిసిటీ చీఫ్ ద్వయం నరేంద్ర కుమార్
, అలోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Akhil Bhartiya Pratinidhi SabhaAnnual MeetingNagpurRSS
ShareTweetSendShare

Related News

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం
general

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు
general

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్
Opinion

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు
Opinion

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు

1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి కారణం ఎవరు, ఎలా?
Opinion

1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి కారణం ఎవరు, ఎలా?

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.