Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆర్థికం

ప్రపంచ కుబేరుడి కిరీటాన్ని కోల్పోయిన ఎలాన్ మస్క్, వరల్డ్ నెంబర్ 1 జెఫ్ బెజోస్

param by param
May 12, 2024, 07:45 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Jeff Bezos replaces Elon Musk as World’s richest person

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే
అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానాన్ని కోల్పోయారు. ఆయన స్థానాన్ని అమెజాన్
సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ భర్తీ చేసారు.

టెస్లా కంపెనీ షేర్ల విలువ సోమవారం
నాడు 7.2% పడిపోవడంతో, బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో మస్క్ తన అగ్రస్థానాన్ని
కోల్పోయారు. ప్రస్తుతం ఆయన సంపద 197.7 బిలియన్ డాలర్స్ ఉండగా
, 200.3 బిలియన్ డాలర్ల సంపదతో జెఫ్ బెజోస్. మస్క్‌ను అధిగమించేసారు.

2021 తర్వాత బ్లూంబెర్గ్ సంపన్నుల
జాబితాలో అగ్రస్థానంలో నిలవడం బెజోస్‌కు ఇదే తొలిసారి. ఒకప్పుడు ఇద్దరి సంపదల మధ్య
అంతరం 142 బిలియన్ డాలర్లు ఉండేది. ఇప్పుడా తేడా బాగా తగ్గుతూ వస్తోంది.

షాంఘైలోని టెస్లా కర్మాగారం నుంచి
ఎగుమతులు ఏడాదిలో కనిష్ఠ స్థాయికి పడిపోయాయన్న గణాంకాలతో టెస్లా
షేర్లు భారీగా పతనమయ్యాయి. 

మరోవైపు కరోనా ప్రారంభం నుంచీ అమెజాన్
సంస్థ తన ఆన్‌లైన్ అమ్మకాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తూ వస్తోంది.
బెజోస్
గతంలో
2017లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు
బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు.

Tags: elon muskJeff BezosWorld’s Richest Person
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం
Latest News

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం

భారత సాగర వాణిజ్య గతిని సమూలంగా మార్చేసే ‘విళింజం పోర్ట్’
Latest News

భారత సాగర వాణిజ్య గతిని సమూలంగా మార్చేసే ‘విళింజం పోర్ట్’

విళింజం ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
Latest News

విళింజం ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

జీఎస్టీ వసూళ్లు : ఆల్‌టైం రికార్డు
general

జీఎస్టీ వసూళ్లు : ఆల్‌టైం రికార్డు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.