Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

ఖైదీలను ఉగ్రవాదులుగా మార్చిన కేసులో 7 రాష్ట్రాల్లో 17 చోట్ల ఎన్ఐఏ సోదాలు

param by param
May 12, 2024, 07:45 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

NIA raids at 17 places in 7 states in Prison
Radicalisation Case

బెంగళూరు జైల్లో ఖైదీలను ఉగ్రవాదులుగా మార్చిన
కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఈ ఉదయం ఏడు రాష్ట్రాల్లోని
17 ప్రదేశాల్లో సోదాలు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ఉగ్రవాద కుట్రలో ప్రమేయం
ఉన్నట్లు అనుమానిస్తున్న వారు నివసిస్తున్న ప్రదేశాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.

బెంగళూరు జైల్లోని ఖైదీలను లష్కరే తయ్యబా ఉగ్రవాదులుగా,
ఆత్మాహుతి దళాలుగా మార్చారన్న విషయం ఈ యేడాది జనవరిలో వెలుగు చూసింది. దాంతో ఎన్ఐఏ
జనవరి 12న 8మంది వ్యక్తుల మీద చార్జిషీట్ దాఖలు చేసింది. వారిలో జీవితఖైదు
అనుభవిస్తున్న ఖైదీ ఒకరు ఉండగా, జైల్లోనుంచి పారిపోయిన వారు ఇద్దరున్నారు.

కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన టి నసీర్
బెంగళూరు కేంద్రకారాగారంలో 2013 నుంచి జీవితఖైదు అనుభవిస్తున్నాడు. జునైద్ అహ్మద్,
సల్మాన్‌ఖాన్ అనే మరో ఇద్దరు విదేశాలకు పారిపోయారు. వీరు ముగ్గురూ కాకుండా సయ్యద్
సుహైల్ ఖాన్, మొహమ్మద్ ఉమర్, జాహిద్ తబ్రేజ్, సయ్యద్ ముదస్సిర్ పాషా, మొహమ్మద్
ఫైజల్ రబ్బానీ అనే మరో ఐదుగురు కూడా ఉన్నారు.  

ఈ ఎనిమిది మంది నిందితుల మీద ఇండియన్ పీనల్ కోడ్,
ఉపా చట్టం, పేలుడు పదార్ధాల చట్టం, ఆయుధాల చట్టంలోని పలు సెక్షన్ల కింద చార్జిషీట్
దాఖలు చేసారు.

ఈ కేసు మొదటగా 2023 జులై 18న బెంగళూరు సిటీ పోలీస్ రిజిస్టర్ చేసారు.
నిందితుల్లో ఒకరి ఇంట్లో వీరందరూ సమావేశమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ
ఇంటిపై దాడి చేసారు. అక్కడ ఆయుధాలు, హ్యాండ్ గ్రెనేడ్స్, వాకీటాకీలు పట్టుబడ్డాయి.

ఈ కేసును బెంగళూరు పోలీస్ నుంచి 2023 అక్టోబర్‌లో
ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. వారి దర్యాప్తులో విస్తుగొలిపే నిజాలు వెలుగుచూసాయి.
పలు పేలుడు కేసుల్లో ప్రమేయం ఉన్న టి నసీర్, బెంగళూరు జైల్లో ఉండగా 2017లో మిగతా వారిని
కలుసుకున్నాడు. వారిలో సల్మాన్ పోక్సో కేసులోనూ, మిగతావారు ఒక హత్యకేసులోనూ శిక్ష
అనుభవిస్తున్నారు.   

నసీర్ జాగ్రత్తగా వారందరినీ తన బ్యారక్‌లోకి
మార్పించుకున్నాడు. వారిని ఉగ్రవాదులుగా మార్చడం, లష్కరే తయ్యబాలో రిక్రూట్
చేసుకోడం కోసం వారి సామర్థ్యాలను పరీక్షించాడు. మొదట అతను జునైద్, సల్మాన్‌లను
ఉగ్రవాదులుగా మార్చి వారిని ఎల్ఈటీలోకి రిక్రూట్ చేసాడు.  తర్వాత జునైద్‌తో కలిసి మిగతా ఐదుగురినీ
రిక్రూట్ చేసుకోడానికి కుట్రపన్నాడు.

జునైద్ జైలు నుంచి విడుదలయ్యాక మరికొన్ని నేరాలకు
పాల్పడ్డాడు, పోలీసులకు దొరక్కుండా విదేశాలకు పారిపోయాడు. అక్కడినుంచీ అతను తన
సహనిందితులకు జైలు లోపలా, వెలుపలా లష్కరే తయ్యబా కార్యకలాపాలను ప్రచారం చేయడానికి
నిధులు పంపించడం ప్రారంభించాడు. అంతేకాదు, నసీర్‌ను పోలీస్ కస్టడీ నుంచి
తప్పించడానికి ప్రణాళిక రచించాడు. దాన్ని అమలు చేయడం కోసం వారికి తుపాకులు, మందుగుండు,
హ్యాండ్ గ్రెనేడ్స్, వాకీటాకీల వంటివి అందజేయడానికి సల్మాన్‌తో కలిసి కుట్ర చేసాడు.
అంతేకాదు, దాడి చేయడం కోసం పోలీసు దుస్తులు, టోపీలను దొంగతనంగా సంపాదించాలని, రిహార్సల్స్‌లో
భాగంగా ప్రభుత్వ బస్సులపై దాడులు చేయాలనీ సూచించాడు. ఐతే గత జులైలో ఆ ఆయుధాలు
పోలీసులకు దొరికిపోవడంతో కుట్ర భగ్నమైంది.

నాలుగు రోజుల క్రితం, అంటే మార్చి 1న
బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో పేలుడు ఘటన దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించారు. ఆ
దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఐఏ ఈ కేసును వెలికితీసింది. అందులో భాగంగానే ఈ ఉదయం
17చోట్ల సోదాలు చేపట్టింది.

Tags: Bangalore Prison Radicalisation Casenia raidsSeven States
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.