Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రీడలు

ఐదో టెస్టుకు కేఎల్ రాహుల్ దూరం, బుమ్రా ఇన్

param by param
May 12, 2024, 07:33 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

KL Rahul out of and Bumrah in the fifth
test with England

ఇంగ్లండ్‌తో
భారత్ ఆడే ఐదవ, ఆఖరి టెస్ట్‌మ్యాచ్‌లోనూ వికెట్‌కీపఅర్ బ్యాట్స్‌మ్యాన్ కెఎల్
రాహుల్ ఆడడం లేదు. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో మార్చి 7నుంచి జరిగే ఆ మ్యాచ్‌కు
బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మాత్రం అందుబాటులో ఉంటాడు.

ఇంగ్లండ్‌తో
టెస్ట్ సీరీస్‌లో మొదటి మ్యాచ్ హైదరాబాద్‌లో జరిగింది. ఆ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్
గాయపడ్డాడు. ఫలితంగా రెండు, మూడు, నాలుగవ మ్యాచ్‌లలో ఆడలేకపోయాడు. అతని ఫిట్‌నెస్‌ను
టీమ్ జాగ్రత్తగా గమనిస్తోంది. లండన్‌లోని ప్రత్యేక వైద్యనిపుణుల బృందం సాయంతో బీసీసీఐ
మెడికల్ టీమ్ అతని ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.   

భారత
జట్టుకు ఊరట కలిగించే మరో అంశం ఏంటంటే, ఐదో టెస్ట్‌లో రైట్ ఆర్మ్ సీమర్ జస్‌ప్రీత్‌
బుమ్రా ఆడతాడు. అతను ధర్మశాలలో భారత జట్టుతో కలిసి అభ్యాసం చేస్తాడు.

మరో పేస్‌బౌలర్ మొహమ్మద్ షమీ కుడి మడమకు సోమవారం
ముంబైలో శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ విజయవంతమైందని, షమీ కోలుకుంటున్నాడనీ
బీసీసీఐ వెల్లడించింది. అతను త్వరలో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీకి వెడతాడు.

వాషింగ్టన్ సుందర్‌ను ఐదో టీమ్ జట్టు నుంచి
విడుదల చేసారు. అతను మార్చి 2నుంచి తమిళనాడు టీం తరఫున రంజీట్రోఫీ సెమీఫైనల్‌
మ్యాచ్‌లో ఆడతాడు. అవసరమనుకుంటే అతన్ని కూడా ఐదో టెస్ట్ మ్యాచ్‌కు ఎంపిక చేస్తారు.
 
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సీరీస్‌లో ఇప్పటికి జరిగిన నాలుగు మ్యాచ్‌లలో
భారత్ 3, ఇంగ్లండ్ 1 గెలిచాయి. మార్చి 7 నుంచి ధర్మశాలలో జరిగే ఐదో మ్యాచ్ ఫలితంతో
సంబంధం లేకుండా ఈ సీరీస్‌ను భారత్ గెలుచుకుంది.

ధర్మశాల టెస్ట్‌కు భారత జట్టు ఇదే:

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్
కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్
జురెల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, ఆర్ అశ్విన్,
రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్,
ఆకాష్ దీప్

Tags: Fifth testIndia SquadJaspreet BumrahKL Rahul
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.