Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home సైన్స్ అండ్ టెక్నాలజీ

గగనయానం చేసే వ్యోమగాములు వీరే

param by param
May 12, 2024, 07:27 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

PM Modi announces the names of astronauts to go on Gaganyaan

అంతరిక్ష పరిశోధనా రంగంలో భారతదేశం శరవేగంతో
దూసుకుపోతోంది. ఇటీవలే చంద్రయాన్ ప్రయోగాన్ని విజయవంతం చేసిన భారత్, ఇప్పుడు
గగనయానంపై దృష్టి సారించింది. అంతరిక్షంలోకి మొదటిసారి మానవులను పంపించే ‘గగన్‌యాన్‌’
ప్రయోగానికి సిద్ధమవుతోంది.

భారతదేశం యావత్‌ ప్రపంచంలో తన వ్యాప్తిని పెంచుకుంటోందని,
అంతరిక్ష పరిశోధనల్లో కూడా అదే వైఖరి కొనసాగుతోందనీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ
అన్నారు. గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్ళే నలుగురు వ్యోమగాముల
పేర్లను ఆయన ఇవాళ ప్రకటించారు.

కేరళ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్
సెంటర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
గగనయానానికి ఎంపికైన నలుగురు శాస్త్రవేత్తలకూ ‘వ్యోమగామి విహంగాల’ను ప్రధానమంత్రి
అందించారు.

గగన్‌యాన్‌ మిషన్‌కు ఎంపికైన నలుగురూ ఎవరంటే… గ్రూప్
కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్
కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా.

గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ముగ్గురు వ్యోమగాములను
అంతరిక్షంలోకి తీసుకువెడతారు. వారు ప్రయాణించే స్పేస్‌ఫ్లైట్‌ను లో ఎర్త్ ఆర్బిట్‌లో
ప్రవేశపెడతారు. వ్యోమగాములు ముగ్గురూ అక్కడ మూడురోజుల పాటు ఉంటారు. అనంతరం
వ్యోమనౌక వారిని తిరిగి భూమిమీదకు తీసుకువస్తుంది.

ఈ మిషన్‌కు ఎంపికైన
వ్యోమగాములకు సాంకేతిక విషయాల్లో తగిన శిక్షణ అందించారు. అలాగే శారీరక దారుఢ్యం
కోసం ఫిట్‌నెస్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు.

Tags: Four AstronautsGaganyaanNames Announcedpm modi
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
general

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం
general

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం

క్షిపణులు, డ్రోన్‌లను కూల్చివేయగల లేజర్ వ్యవస్థ ఇక భారత్ సొంతం
Latest News

క్షిపణులు, డ్రోన్‌లను కూల్చివేయగల లేజర్ వ్యవస్థ ఇక భారత్ సొంతం

సరిహద్దులపై ఏఐ ఆధారిత రోబోలతో నిఘా
general

సరిహద్దులపై ఏఐ ఆధారిత రోబోలతో నిఘా

భారత్‌కు తేజస్ జెట్ ఇంజన్లు
general

భారత్‌కు తేజస్ జెట్ ఇంజన్లు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.