Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

సోనియాగాంధీ రాజ్యసభకు ఏకగ్రీవ ఎన్నిక

param by param
May 12, 2024, 07:08 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Sonia Gandhi unanimously elected to Rajya Sabha

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ
రాజ్యసభకు రాజస్థాన్‌ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 77 ఏళ్ళ సోనియాగాంధీ లోక్‌సభ
సభ్యత్వం పూర్తికావచ్చింది. అయితే రాబోయే ఎన్నికల్లో ఆమె పోటీ చేయదలచుకోలేదు.

సోనియాగాంధీ రాజస్థాన్‌లోని జైపూర్‌నుంచి
రాజ్యసభకు తన నామినేషన్ దాఖలు చేసారు. ఆ సీటు ఇప్పటివరకూ మాజీ ప్రధానమంత్రి
మన్మోహన్ సింగ్‌ది.

సోనియా 2006 నుంచీ లోక్‌సభకు ఉత్తరప్రదేశ్‌లోని
రాయబరేలీ నుంచి ప్రతినిధిగా ఉన్నారు. 2019లో పార్టీ అత్యంత అవసాన దశలో ఉన్నప్పుడు
సైతం, రాహుల్ గాంధీ అమేఠీలో బీజేపీ అభ్యర్ధి స్మృతీ ఇరానీ చేతిలో ఓడిపోయినప్పుడు
కూడా, సోనియాగాంధీ రాయబరేలీ నుంచి గెలిచారు.

సోనియా లోక్‌సభ నుంచి రాజ్యసభకు మారడాన్ని ఒక తరం
మార్పుగా కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తే, ప్రత్యర్ధి పార్టీ బీజేపీ మాత్రం రాబోయే లోక్‌సభ
ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిని సోనియా ముందుగానే ఒప్పుకున్నారని వ్యాఖ్యానించింది.

‘‘అమేఠీలో కాంగ్రెస్ దారుణ ఓటమి తర్వాత, ఇక
రాయబరేలీ వంతు. రాజ్యసభకు వెళ్ళాలన్న సోనియాగాంధీ నిర్ణయం, రాబోయే పరాజయాన్ని
ఒప్పుకున్నట్లే. గాంధీ కుటుంబం సభ్యులు ఇన్నాళ్ళూ తమ కంచుకోటలుగా చెప్పుకున్న
నియోజకవర్గాలను ఇప్పుడు వదిలేసుకున్నారు. కాంగ్రెస్‌కు సమాజ్‌వాదీ పార్టీ 11 సీట్లు
ఇస్తామంది. కానీ ఆ పార్టీ ఒక్కస్థానంలోనైనా గెలవలేదు’’ అని బీజేపీ నేత అమిత్
మాలవీయ ట్వీట్ చేసారు.

Tags: Rajya SabhaSonia GandhiUnanimous Election
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.