Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

బెంగాల్ గవర్నర్ కాన్వాయ్‌ని ఢీకొన్న కారు, విద్రోహచర్యేమో: రాజ్‌భవన్

param by param
May 12, 2024, 06:53 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Car hits West Bengal Governor’s convoy

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ కాన్వాయ్‌కి
ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని ఇందేర్‌పురి ప్రాంతంలో
 మంగళవారం నాడు ఒక ప్రైవేటు కారు ఏకంగా గవర్నర్  కాన్వాయ్‌లోకి చొచ్చుకొచ్చేసింది. కాన్వాయ్‌లోని
ఒక వాహనాన్ని ఢీకొట్టింది. ఆ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు వెల్లడించారు.

కాన్వాయ్‌ని ఢీకొట్టిన వాహనాన్ని అధికారులు గుర్తించారు.
ఆ సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

అయితే ఈ ఘటన విద్రోహచర్య అయి ఉండవచ్చునని రాజ్‌భవన్
వర్గాలు భావిస్తున్నాయి. గవర్నర్‌ను పటిష్ట భద్రతా వలయంలోకి తరలించారని పోలీసులు
వివరించారు.

గవర్నర్ ఆనందబోస్ పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ
ప్రాంతాన్ని సందర్శించిన మర్నాడే ఈ సంఘటన జరగడం గమనార్హం. అక్కడ ఆయన ఆందోళన
చేస్తున్న మహిళలతో మాట్లాడారు.

తృణమూల్ కాంగ్రెస్ నేత సాజహాన్ షేక్, అతని
అనుచరులు గత కొద్దిరోజులుగా తమను తీవ్రంగా వేధిస్తున్నారంటూ కొందరు మహిళలు సందేశ్‌ఖాలీలో
ఆందోళన చేస్తున్నారు.

సందేశ్‌ఖాలీ ప్రాంతాన్ని
సందర్శించిన తరువాత, గవర్నర్ ఢిల్లీ వెళ్ళారు. అక్కడ ఈ ప్రమాదం జరిగింది. దీన్నిబట్టి
అక్కడ ప్రజలను తృణమూల్ నాయకులు ఎంతలా వేధిస్తున్నారో, పీడిస్తున్నారో అర్ధం
చేసుకోవచ్చు. ఒక పెద్ద రాష్ట్ర గవర్నర్‌కే భద్రత సరిగ్గా లేకపోతే ఎలా అని ప్రజలు
భయభ్రాంతులయ్యారు.

Tags: Car hits convoyCV Ananda BoseSuspected SabotageWest Bengal Governor
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.