Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

హిందువులుగా మారాలనుకునేవారికి తిరుమల స్వాగతం

param by param
May 12, 2024, 06:32 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Three day long TTD Dharmika Sadassu concluded

తిరుమలలో మూడురోజుల పాటు నిర్వహించిన ధార్మిక
సదస్సు సోమవారం ముగిసింది. ఆ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సదస్సు
తీర్మానాలను మీడియాకు వెల్లడించారు.

అన్య మతస్తులు స్వ‌చ్ఛందంగా హిందూ మతంలోకి మారడానికి
శ్రద్ధతో ఇష్టపడి వ‌చ్చేవారి కోసం తిరుమ‌ల‌లో ఒక ప్రాంగ‌ణం ఏర్పాటుచేసి పవిత్రజల
ప్రోక్షణంతో విధిపూర్వకంగా ప్రక్రియను నిర్వహించి స్వాగతించాలని
, ఒక‌సారి శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని సదస్సు
తీర్మానించింది.

సదస్సులో చర్చించి నిర్ణయించిన మిగతా తీర్మానాలు
ఇలా ఉన్నాయి…

కులవివక్ష వల్ల గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న మత
మార్పిడులను నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
హిందూ యువత
తమ చుట్టూ ఉన్న వాతావరణం, ప్రలోభాల కారణంగా మతం మారుతున్నారు.
 ఈ
పరిస్థితిని అడ్డుకోడానికి అనేక శిక్షణా శిబిరాలు నిర్వహించాలి. మతమార్పిడులు
నివారించేందుకు హరిజనవాడలు
, గిరిజనవాడల్లో హిందూమత కార్యక్రమాలను విస్తృతంగా
చేపట్టాలి. వీలైనన్ని ఎక్కువ మందికి వారి మతాన్ని రక్షించుకోవడానికి
, ప్రతి
వ్యక్తిలో ఆధ్యాత్మికతను పెంపొందించడానికి బోధించడం అవసరం.

హిందూ సమాజంలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు విస్తృతంగా
శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రస్తుతం ఉన్న వివిధ పాఠశాలల పాఠ్యాంశాల్లో
హిందూ ధర్మ ప్రాధాన్యతను నొక్కి చెప్పాలి.

హిందూ మత విషయాలు ఎక్కువగా తెలుగు, సంస్కృతంలో
ఉన్నాయి.
  ఈ రెండు భాషలనూ బాలబాలికలకు, యువతీ యువకులకు నేర్పించాలి.
ఇతిహాసాలు
, పురాణాల సారాంశాన్ని అన్ని వర్గాల ప్రజలకూ సులభంగా
అర్థమయ్యేలా ప్రచారం చేయడానికి ధర్మ ప్రచారకులకు శిక్షణ ఇవ్వాలి.

హరిజన, గిరిజన, మత్స్యకార
ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న దేవాలయాల పునరుద్ధరణ
, మందిరాల
నిర్మాణం పెద్దఎత్తున చేపట్టాలి.
 శ్రీవాణి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వెనుకబడిన
ప్రాంతాల్లో టిటిడి ఇప్పటికే వేలాది దేవాలయాలను నిర్మించింది, ఈ కార్యక్రమాన్ని ఇకపైనా
కొనసాగిస్తుంది.
 
యాత్రికులు తిరుమలతో సమానంగా తిరుపతిలో
ఆధ్యాత్మిక వాతావరణాన్ని అనుభవించగలిగేలా తిరుపతిని మార్చాలి. గో సంరక్షణ
కార్యకలాపాలను విస్తృతం చేయాలి. వేద ధర్మాన్నీ, వేద శాస్త్రాలనూ పరిరక్షించాలి. ద్రవిడ
వేదాన్ని కూడా గుర్తించి ప్రోత్సహించాలి. సనాతన ధర్మ సూత్రాలను సోషల్ మీడియా ద్వారా
విస్తృతంగా ప్రచారం చేయాలి.

ప్రతీ ఏటా ఒకసారి తిరుమల లేదా తిరుపతిలో ఇటువంటి
సదస్సులు నిర్వహించాలి.
 గ్రామ, జిల్లా స్థాయిలలో కూడా నిర్వహించాలి. ఈ
సదస్సు తీర్మానాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని హిందూ మత
, ధార్మిక
సంస్థలు కూడా అమలు చేయాలి.

Tags: People of other religionsReligious ConversionsTTD Dharmika Sadassu
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.