Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆధ్యాత్మికం

అడవే గిరిజనుల దైవం, అదే భారత సంస్కృతికి మూలం

param by param
May 12, 2024, 06:29 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

AP Vanavasi Kalyan Ashram conducted Eastern Ghats Tribal Cultutal Yatra for 11 days 

ప్రకృతినే దైవంగా కొలిచే విశిష్ట సంస్కృతి
గిరిజనుల సొంతమని వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ జాతీయ కార్యదర్శి పొన్నపల్లి సోమయాజులు
అన్నారు. ప్రపంచమంతటా కీర్తిప్రతిష్ఠలు ఆర్జిస్తున్న భారతీయ సంస్కృతి మూలాలు
ఆదివాసీ సంస్కృతిలోనే ఉన్నాయని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ వనవాసి కళ్యాణ్
ఆశ్రమ్ సంస్థ నిర్వహించిన తూర్పు కనుమల గిరిజన సాంస్కృతిక యాత్ర ముగింపు
కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అడవులే
పుట్టినిల్లు అని సోమయాజులు చెప్పారు. పూర్వం ఋషులు, మునులు అటవీ ప్రాంతాల్లోనే
ఆశ్రమవాసం చేసేవారనీ, అక్కణ్ణుంచే భారతీయ సభ్యత, సంస్కృతి, ఆచార వ్యవహారాలూ మొదలై
దేశమంతా వ్యాపించాయనీ గుర్తు చేసారు. చెట్లలా కష్టాలను తాము స్వీకరించి, సుఖాలను
చుట్టూ ఉన్నవారికి పంచిపెట్టారనీ చెప్పారు.

విదేశీ పాలనకు ముందు భారతదేశంలో గిరిజనులు
చెట్లను సంరక్షించారని, బ్రిటిష్ వారి హయాంలోనే అటవీ ఉత్పత్తులతో వ్యాపారం
మొదలైందని, దేశవ్యాప్తంగా అడవుల విస్తీర్ణం తరిగిపోయిందనీ ఆయన వివరించారు. ఒక చెట్టును
నరకాలంటే దానికి ముందు పూజ చేసి నమస్కరించుకునే అలవాటు ఈనాటికీ గిరిజనుల్లో
ఉందన్నారు.

గిరిజన హక్కుల పరిరక్షణ సంస్థ ‘హితరక్ష’ జాతీయ
కార్యదర్శి గిరీష్ కుబేర్ మాట్లాడుతూ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వారి భాషను అర్ధం చేసుకోవడం ఎంతైనా
అవసరమన్నారు. అప్పుడే అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం, కమ్యూనిటీ హక్కులు వంటివి
సమర్థంగా అమలవుతాయని వివరించారు.

విజయనగరం గిరిజన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్
ఆచార్య మణి మాట్లాడుతూ మంచి విద్యతోనే గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని
వివరించారు.

తూర్పు కనుమల గిరిజన సాంస్కృతిక యాత్ర వివరాలను వనవాసీ
కళ్యాణ్ ఆశ్రమ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు గోపీనాథ్ వివరించారు. జనవరి 26 నుంచి పదకొండు రోజుల పాటు
జరిగిన యాత్ర ఒడిషాలోని జేపూర్‌ నుంచి మొదలైందనీ, ఫిబ్రవరి 4న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో
ముగిసిందనీ వివరించారు. ఈ యాత్రలో భాగంగా 22 ప్రాంతాల్లో సభలు నిర్వహించామన్నారు.
గిరిజనుల పట్ల సాధారణ ప్రజల్లో ఉండే అపోహలను పోగొట్టి పరస్పరం సోదరభావం
కల్పించడంలో ఈ యాత్ర విజయవంతమైందని వెల్లడించారు.

సాంస్కృతిక యాత్ర ముగింపు
సభ విశాఖపట్నంలో నిర్వహించారు. గిరిజన దేవత నేలకొందమ్మ పూజతో కార్యక్రమాలు మొదలయ్యాయి.
ఆ సభలో డా. పిరాట్ల శివరామకృష్ణ రచించిన ‘గిరుల ఆరోగ్యమే పల్లపు ప్రాంతాల సౌభాగ్యం’
పుస్తకాల తెలుగు, ఇంగ్లిష్ ప్రతులను ఏయూ వైస్‌ఛాన్సలర్ ఆచార్య ప్రసాద రెడ్డి, గిరిజన
యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ డాక్టర్ కట్టుమణితో కలిసి పుస్తకాలను ఆవిష్కరించారు.

Tags: Eastern ghats Tribal YatraJeypore to VisakhapatnamVanavasi Kalyan Ashram
ShareTweetSendShare

Related News

పాకిస్థాన్ నటుల సినిమాల నిషేధంపై నటుడు ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
general

పాకిస్థాన్ నటుల సినిమాల నిషేధంపై నటుడు ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

రెండు తెలుగు రాష్ట్రాలకు వాన గండం
general

రెండు తెలుగు రాష్ట్రాలకు వాన గండం

విజయవాడలో వర్ష బీభత్సం
general

విజయవాడలో వర్ష బీభత్సం

ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు
general

ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు

దేవాలయంలో తొక్కిసలాట : ఆరుగురు మృతి
general

దేవాలయంలో తొక్కిసలాట : ఆరుగురు మృతి

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.