Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

జనసేన తీర్థం పుచ్చుకున్న వైసీపీ ఎంపీ

param by param
May 12, 2024, 06:29 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వైసీపీ నుంచి ఎంపీల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వేలాది మంది కార్యకర్తలు ర్యాలీగా రాగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆదివారంనాడు ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వేల కోట్లు ఖర్చుపెట్టి వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సిద్దం అంటున్నారని, దేనికి సిద్ధం. పారిపోవడానికా? అంటూ బాలశౌరి ప్రశ్నించారు. 2004 నుంచి ఏం జరుగుతోందో తనకు అంతా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. పాదయాత్రలో వందలాది హామీలిచ్చి తుంగలో తొక్కాడని బాలశౌరి దుయ్యబట్టారు.

జీవితంలో అసలు అబద్దాలు చెప్పనని ఎన్నికల సభల్లో చెప్పారని, అధికారంలోకి రాకముందు విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉంటుందని, అధికారంలోకి రాగానే మాట మార్చారని బందరు ఎంపీ విమర్శించారు. అమరావతి రాజధాని పేరు చెప్పి ఓట్లుదండుకుని, ఏపీ ప్రజలను మోసం చేశాడని ఆయన విరుచుకుపడ్డారు.

జగన్ ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎంపీ బాలశౌరి తప్పుపట్టారు. జగన్ మాటలు నమ్మి వైసీపీలో చేరి, ప్రజల్లో అభాసుపాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా విషయాలు తనకు తెలుసని, సమయం వచ్చినప్పుడు చెబుతానని ఎంపీ బాలశౌరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ దుమారం రేపుతున్నాయి.

Tags: andhra today political newsjanasena chief pawankalyanjanasena partyycp mp balasoury
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.