Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

భారతమాత పదసేవలో సుదీర్ఘ పథికుడు

param by param
May 12, 2024, 06:26 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Lal Krishna Advani, the champion of Rath Yatra, Game changer of Nationalism

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లాల్‌కృష్ణ ఆఢ్వాణీని
భారతరత్న పురస్కారం వరించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి అన్నివిధాలా
అర్హుడైన నాయకుడు ఉక్కుమనిషి లాల్‌కృష్ణ ఆఢ్వాణీ.  

ఆఢ్వాణీ భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా 1986
నుంచి 1990 వరకూ, 1993 నుంచి 1998 వరకూ, చివరిగా 2004 నుంచి 2005 వరకూ పనిచేసారు. సుమారు
మూడు దశాబ్దాల పాటు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగిన ఆఢ్వాణీ, వాజ్‌పేయీ
మంత్రివర్గంలో హోంమంత్రిగా, ఉపప్రధానమంత్రిగా సేవలందించారు.  

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఉద్యమం ప్రారంభించి,
రథయాత్రతో దేశమంతా చైతన్యం కలిగించిన నాయకుడు ఆఢ్వాణీ. ఆయన తనను తాను ‘రథయాత్రికుడి’గా
అభివర్ణించుకున్నారు. 1990 సెప్టెంబర్ 25న గుజరాత్‌లోని సోమనాథ్‌లో ఆఢ్వాణీ
రథయాత్ర ప్రారంభమైంది. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూల్చివేత వరకూ
ఆ యాత్ర కొనసాగింది. దేశప్రజలలో జాతీయవాదాన్ని వ్యాపింపజేయడంలో ఆఢ్వాణీ చేసిన కృషి
అనన్యసామాన్యమైనది.

ఆఢ్వాణీ ధీశాలి, నైతిక విలువలకు కట్టుబడినవారు.
సుదృఢమూ సుసమృద్ధమూ అయిన భారతదేశాన్ని సాధించడమే లక్ష్యంగా పనిచేసిన గొప్ప నాయకుడు.

ఆఢ్వాణీ 1927 నవంబర్ 8న అవిభక్త భారతదేశంలోని
సింధ్ ప్రాంతంలో జన్మించారు. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ స్కూల్‌లో
చదువుకున్నారు. బాల్యం నుంచే ఆయనకు దేశభక్తి భావాలు మెండుగా ఉండేవి. అందుకే 14ఏళ్ళ
పిన్న వయసులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరారు.

1980ల ద్వితీయార్థం నుంచీ ఆయన ఒకే లక్ష్యం కోసం
పనిచేసారు. జాతీయవాద భావాలతో ప్రజల కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీని ప్రబల జాతీయ
రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే ఆ లక్ష్యం. 1984లో పార్లమెంటులో కేవలం 2 స్థానాలు
మాత్రమే ఉన్న బీజేపీ ఎదుగుదల ఆఢ్వాణీ పుణ్యమే. ఆయన కృషి ఫలితంగానే 1989 ఎన్నికల్లో
ఆ పార్టీ 86 సీట్లు గెలుచుకుంది. 1992లో పార్టీ 121 స్థానాలకు ఎదిగింది.

1996లో బీజేపీ 161 స్థానాలు కైవసం చేసుకుంది. స్వతంత్ర
భారత చరిత్రలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యానికి అప్పుడే గండి పడింది. ఆ
పార్టీ గద్దె దిగింది. లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఆ క్రమంలో
ఆ పార్టీకి అన్నీ తానే అయి నడిపించిన మహానేత లాల్‌కృష్ణ ఆఢ్వాణీ. ఆయన స్థానాన్ని
ఇతరులెవ్వరూ అందుకోలేరు.

Tags: Bharat RatnaHighest Civiliani AwardLal Krishna Advani
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.