Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రీడలు

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కి రాహుల్, జడేజా ఔట్

param by param
May 12, 2024, 06:11 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

KL Rahul and Ravindra Jadeja out of second test on England

ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సీరీస్‌లో మొదటి మ్యాచ్‌లో
ఓడిపోయిన భారత జట్టుకు పెద్ద షాక్ తగిలింది. శుక్రవారం మొదలయ్యే రెండో టెస్ట్‌ మ్యాచ్‌కు
కెఎల్ రాహుల్
(KL Rahul),
రవీంద్ర జడేజా
(Ravindra Jadeja) అందుబాటులో ఉండరు. ఆ మేరకు బీసీసీఐ ఒక ప్రకటన (BCCI
Statement) విడుదల చేసింది.

‘‘రవీంద్ర జడేజాకు మొదటి టెస్ట్‌లో నాలుగోరోజు గాయమైంది.ఇక
రాహుల్‌ క్వాడ్రిసెప్స్ నొప్పితో బాధపడుతున్నాడు. అందువల్ల వారిద్దరూ ఫిబ్రవరి 2
నుంచి విశాఖపట్నంలో మొదలయ్యే టెస్ట్‌మ్యాచ్‌లో ఆడబోరు. వారిద్దరినీ బీసీసీఐ
మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తూ ఉంటుంది’’ అని ఆ ప్రకటనలో వెల్లడించారు.

రెండో టెస్ట్‌కు ఆడే జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్
(Sarfraj Khan), సౌరభ్ కుమార్ (Saurabh Kumar),
వాషింగ్టన్ సుందర్‌లను
(Washington Sunder) తీసుకుంటున్నారని
కూడా బీసీసీఐ తెలియజేసింది. పేసర్ అవేష్ ఖాన్ రంజీట్రోఫీ టీమ్‌లోనే కొనసాగుతాడనీ,
అవసరమైతే టెస్ట్ జట్టులోకి అప్పటికప్పుడు తీసుకుంటామనీ వివరించింది.

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు భారత జట్టు ఇదే: రోహిత్
శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కెఎస్ భరత్,
ధ్రువ్ జ్యురెల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్,
ముఖేష్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అయేష్ ఖాన్, రజత్ పటీదార్,
సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్

Tags: India vs EnglandKL RahulRavindra JadejaSarfraj KhanSaurabh KumarSecond TestVisakhapatnamWashington Sunder
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.