Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

దేశ భవిష్యత్‌ను నిర్ణయించేది యువ ఓటర్లే : ప్రధాని మోదీ

param by param
May 12, 2024, 02:47 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

దేశం
పయనించే దిశను యువశక్తే నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజాస్వామ్యంలో
ప్రతీ ఓటు విలువైనదన్న ప్రధాని మోదీ, 2047 నాటికి  భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించే
బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. యువతరం వేసే ఓటే, దేశ దిశను నిర్ణయించబోతుందన్నారు.

జాతీయ
ఓటర్ల దినోత్సవం సందర్భంగా ‘నవ్ మత్తత సమ్మేళన్’  కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ, ప్రభుత్వ
విధానం, దిశను ఓటర్లే నిర్ణయిస్తారన్నారు.  ప్రజాస్వామ్య
ప్రక్రియలో కొత్త ఓటర్లు కీలకంగా మారారని చెప్పిన మోదీ, రానున్న 25 ఏళ్ళలో భారత్‌ భవిష్యత్తును ప్రజలే నిర్ణయించాల్సి
ఉందన్నారు.

గతంలో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండేదని గుర్తు
చేసిన ప్రధాని మోదీ, నేడు భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా
మారిందన్నారు. రాబోయే కాలంలో మన దేశం,  ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో
ఒకటిగా నిలవబోతుందని ఆకాంక్షించారు.

కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటే క్షిష్ట సమస్యలకు
సైతం పరిష్కారం దొరుకుతుందన్న మోదీ, తమ ప్రభుత్వం ఆర్టికల్  370 ని రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
తమకు సరిపడినంత బలం ఉండటంతోనే జమ్ము-కశ్మీర్ విషయంలో ధైర్యంగా నిర్ణయం తీసుకోగల్గామన్నారు.
త్రిపుల్ తలాక్, మహిళా బిల్లు వంటి ఎన్నో సమస్యలకు దారి చూపగల్గామని వివరించారు.

కుటుంబ రాజకీయాలు, బంధుప్రీతి కారణంగా యువత రాజకీయ
ఎదుగుదలను కొన్ని పార్టీలు అడ్డుకున్నాయని ఆరోపించారు. యువత అంతా ఓటు హక్కుతో
వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. డిజిటల్ భారత్, స్టార్టప్
నినాదంతో యువతకు అవకాశాలు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని ప్రధాని
మోదీ అన్నారు.

Tags: National Voters Day 2024Prime Minister Narendra Modi
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.