Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

బిహార్ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న, ప్రధాని మోదీ హర్షం

param by param
May 12, 2024, 02:42 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Karpoori Thakur, Bharat Ratna, birth anniversary, CM of Bihar, PM modi
 
స్వాతంత్ర
సమరయోధుడు, బిహార్ మాజీ సీఎం, దివంగత కర్పూరి ఠాకూర్‌ను భారతరత్న పురస్కారంతో కేంద్ర
ప్రభుత్వం గౌరవించింది. ఆయన వందో జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ
ప్రకటన చేశారు.

ఇప్పటివరకు భారత రత్న పొందిన వారిలో ఠాకూర్ 49వ వ్యక్తి, 2019లో
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్రప్రభుత్వం భారతరత్న ప్రదానం చేసింది.
కర్పూరి
ఠాకూర్, బిహార్‌కు రెండుసార్లు సీఎంగా పనిచేశారు. 
1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకు, 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్
వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఓ మారు ఉపముఖ్యమంత్రిగానూ సేవలందించారు.

1924 జనవరి 24న నాయిబ్రాహ్మణ రైతు కుటుంబంలో
పితౌజియాలో జన్మించారు.
1952లో
తొలిసారి సోషలిస్ట్ పార్టీ తరఫున తేజ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికయ్యారు. తుదిశ్వాస
విడిచే వరకు శాసనసభ్యుడిగానే పనిచేశారు.

మంగేరి లాల్ కమిషన్ సిఫార్సుల అమలు, మద్యపాన
నిషేధం అమలులో కీలక పాత్ర పోషించారు. జేడీయూ
అధ్యక్షుడు నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌లు రాజకీయాల్లో ఠాకూర్
శిష్యులే. 1988లో కన్నుమూశారు. ఠాకూరు కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్ ప్రస్తుతం
రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

ఠాకూర్ కు భారతరత్న ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన
మోదీ,  పేద, అణగారిన, బడుగు బలహీన వర్గాల
అభ్యున్నతి కోసం కర్పూరి ఠాకూర్ అకుంఠిత దీక్షతో పనిచేశారని కొనియాడారు. ఆయన
నాయకత్వ దార్శనికత భారత సామాజిక, రాజకీయ ముఖచిత్రంపై చెరగని ముద్ర వేసిందన్నారు.

Tags: Bharat Ratnabirth anniversaryCM of BiharKarpoori Thakurpm modi
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.