Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home వాతావరణం, పర్యావరణం

అత్యంత ప్రమాదకర స్థాయికి ఢిల్లీ కాలుష్యం : డీజిల్ బస్సుల నిషేధం

param by param
May 11, 2024, 07:14 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోకి డీజిల్ బస్సుల ప్రవేశాన్ని నిషేధించినట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం మీడియాకు వెల్లడించారు.

గత ఏడాది అక్టోబరు 29న ఢిల్లీలో గాలి నాణ్యత 397కు పడిపోయిందని, ఈ ఏడాది అక్టోబరు 29న 325గా ఉందని మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. గత ఏడాది కన్నా గాలి నాణ్యత మెరుగైనట్లు ఆయన చెప్పారు. ఇంకా గాలి నాణ్యత పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. శీతాకాలంలో రాబోయే 15 రోజులు చాలా కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీ పరిదిలోని కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు గ్యాస్‌తో నడిచేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఎవరైనా కాలుష్యం ఎక్కువగా వచ్చే ఇంధనం వాడుతున్నారనే విషయాలను పసిగట్టేందుకు అనేక బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడగానే వాహనాల ఇంజన్లు ఆపాలని ఆయన సూచించారు.

డీజిల్‌తో నడిచే బస్సులను కేంద్రం రద్దు చేయాలని కోరారు. బీఎస్ 3, బీఎస్ 4 తరహా బస్సులను నిలిపేసే విషయాన్ని హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు అమలు చేసేలా కేంద్రం ఒత్తిడి తేవాలని మంత్రి సూచించారు. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో మంత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ShareTweetSendShare

Related News

రెండు తెలుగు రాష్ట్రాలకు వాన గండం
general

రెండు తెలుగు రాష్ట్రాలకు వాన గండం

విజయవాడలో వర్ష బీభత్సం
general

విజయవాడలో వర్ష బీభత్సం

ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు
general

ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు

ఢిల్లీని ముంచెత్తిన వాన : వందలాది విమానాలు ఆలస్యం
general

ఢిల్లీని ముంచెత్తిన వాన : వందలాది విమానాలు ఆలస్యం

అఫ్గానిస్థాన్‌లో భూకంపం : ఢిల్లీలో ప్రకంపనలు
general

అఫ్గానిస్థాన్‌లో భూకంపం : ఢిల్లీలో ప్రకంపనలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.