Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home సైన్స్ అండ్ టెక్నాలజీ

Tactic Combat Robots: భారత సైన్యం అమ్ములపొదిలోకి కొత్త అస్త్రాలు, ఆర్మీలోకి రోబోలు

param by param
May 11, 2024, 05:22 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆధునిక
సాంకేతిక యుగంలో యుద్ధం చేసే పద్ధతులు పెనుమార్పులకు లోనవుతున్నాయి. భవిష్యత్తులో
యుద్ధాలు చేయాల్సి వస్తే అవి ఆటోమేటెడ్‌గా ఉండబోతున్నాయి. మానవ రహిత యుద్ధాలకు
రంగం సిద్ధమవుతోంది. గ్జెనా 5.0 అనే టాక్టికల్ కంబాట్ రోబో, మిలటరీ ఆపరేషన్స్‌లో
కొత్త శకానికి దారి తీస్తోంది.  

గ్జెనా 5.0
మానవ రహిత యుద్ధ సాంకేతికతలో ఒక అద్భుతం. ఇది ఒక వ్యూహాత్మక యుద్ధ వాహనం. దీనికి కెమెరాలను
అమర్చారు. దీన్ని దూరం నుంచి ఆపరేట్ చేస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే దీనికి రకరకాల
ఆయుధాలను సైతం అమర్చవచ్చు. ఉదాహరణకి, 5.56 లైట్ మెషీన్ గన్, గ్రెనేడ్ లాంచర్‌లను
అమర్చి దూరం నుంచి ఆపరేట్ చేయవచ్చు. దీన్ని కేవలం ఆయుధంగా మాత్రమే కాదు, నిఘా
పరికరంగా కూడా వాడుకోవచ్చు. ఇది గంటకు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

గ్జెనా 5.0 విశిష్టత
ఏంటంటే దీన్ని రకరకాల యుద్ధ పరిస్థితుల్లో వినియోగించుకోవ్చు. ఇది కేవలం యుద్ధం
చేయడానికి మాత్రమే కాదు, రెస్క్యూ మిషన్స్‌లో కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు. ఇది
ఆయుధ సంపత్తిని, అత్యవసర వస్తువులను రవాణా చేయగలదు. కదనరంగంలో సంక్లిష్టమైన
చోట్లకు దేన్నయినా పంపించాలంటే ఈ రోబో ద్వారా చేరవేయవచ్చు. తద్వారా యుద్ధసమయాల్లో
కానీ, చొరబాట్లను ఎదుర్కొనే సందర్భాల్లో కానీ సమస్యాత్మక ప్రాంతాలకు సైనికులు
నేరుగా వెళ్ళవలసిన రిస్క్ తగ్గుతుంది.

గ్జెనా 5.0ను
రూపొందించిన క్లబ్ ఫస్ట్ రోబోటిక్స్ సంస్థ అధికార ప్రతినిధి, దీని గురించి కొన్ని
వివరాలు పంచుకున్నారు. ‘‘ఇదొక 500కేజీల సామర్థ్యమున్న మినీ రోబో. మన సైనికులకు పలురకాలుగా
ఉపయోగపడేలా దీన్ని డిజైన్ చేసాము. ఎడారులు, తీరప్రాంతాల వంటి సంక్లిష్టమైన ప్రదేశాల్లో
సైతం నిఘా పెట్టడం దీనితో సాధ్యమవుతుంది. ఈ రోబోను సుమారు 2 కిలోమీటర్ల దూరం నుంచి
ఆపరేట్ చేయవచ్చు. తద్వారా విలువైన మానవ ప్రాణాలను ప్రమాదంలో పెట్టే రిస్క్‌ను
గణనీయంగా తగ్గించవచ్చు’’ అని చెప్పారు.

గ్జెనా 5.0 లాంటి
రోబోటిక్ వాహనాలు ఆధునిక యుద్ధతంత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. అత్యంత ప్రమాదకర
పరిస్థితుల్లో సైతం సైనికుల ప్రాణాలను ప్రమాదంలో పడేయకుండా ఈ రోబోలను ఆపరేట్
చేయవచ్చు. ఇలాంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడం ప్రపంచవ్యాప్తంగా
సైనిక బలగాల్లో వస్తున్న పరివర్తనను సూచిస్తుంది. మిలటరీ ఆపరేషన్స్‌లో రోబోటిక్
సిస్టమ్స్‌ను ఇంటిగ్రేట్ చేయడం, భవిష్యత్ యుద్ధాల్లో ఆటోమేషన్‌కు పెరిగే
ప్రాధాన్యతకు సూచిక. వీటివల్ల సైనికుల ప్రాణాలకు అపాయం కలిగే అవకాశాలు తగ్గుతాయి,
కదనరంగంలో సమర్థత, ప్రభావశీలత గణనీయంగా పెరుగుతాయి.

ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
general

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం
general

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం

క్షిపణులు, డ్రోన్‌లను కూల్చివేయగల లేజర్ వ్యవస్థ ఇక భారత్ సొంతం
Latest News

క్షిపణులు, డ్రోన్‌లను కూల్చివేయగల లేజర్ వ్యవస్థ ఇక భారత్ సొంతం

సరిహద్దులపై ఏఐ ఆధారిత రోబోలతో నిఘా
general

సరిహద్దులపై ఏఐ ఆధారిత రోబోలతో నిఘా

భారత్‌కు తేజస్ జెట్ ఇంజన్లు
general

భారత్‌కు తేజస్ జెట్ ఇంజన్లు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.