Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

CM Stalin : మహిళలను అణచివేయడానికి సనాతన ధర్మాన్ని ఉపయోగించుకుంటున్నారు

param by param
May 11, 2024, 05:08 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను, సీఎం స్టాలిన్ సమర్ధించుకున్నారు. సనాతన ధర్మాన్ని బోధించే అమానవీయ సూత్రాలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, మహిళల పట్ల వివక్ష చూపుతున్నాయని, ఏ మత విశ్వాసాలను కించ పరిచే ఉద్దేశం తమకు లేదని సీఎం స్టాలిన్ వివరణ ఇచ్చారు. కొందరు కుల ఆధారిత వివక్షను ప్రచారం చేస్తున్నారు, ఆధ్యాత్మిక వేదికలపై మహిళలను కించపరుస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా ఉదయనిధి మాట్లాడటాన్ని బీజేపీ అనుకూల శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని స్టాలిన్ ఆరోపించారు.

మనం చంద్రునిపైకి ఉపగ్రహాన్ని పంపించినప్పటికీ, కొందరు కుల వివక్షను ప్రచారం చేస్తూనే ఉన్నారని స్టాలిన్ ధ్వజమెత్తారు. వర్ణాశ్రమ సూత్రాల ఆధారంగా సామాజిక వర్గీకరణను నొక్కిచెప్పడం, మతపరమైన వాదనలకు మద్దతుగా శాస్త్రాలు, ఇతర ప్రాచీన గ్రంథాలను ఉదహరించడం, ఆధ్యాత్మిక వేదికలపై మహిళలను కించపరచడం చేస్తున్నారని, స్త్రీలు పని చేయకూడదని, వితంతువులు పునర్వివాహం చేసుకోకూడదని వాదిస్తున్నారని స్టాలిన్ తప్పుపట్టారు. సగానికిపైగా ఉన్న మహిళల అణచివేతను కొనసాగించడానికే సనాతన ధర్మాని ఉపయోగిస్తున్నారని, ఇలాంటి వాటికి వ్యతిరేకంగా మాత్రమే ఉదయనిధి మాట్లాడారని స్టాలిన్ సమర్ధించుకున్నారు.

ఉదయనిధి మారన్ ప్రజల మారణహోమానికి పిలుపునిచ్చాడంటూ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్టాలిన్ విమర్శించారు. అయోధ్యలో ఓ ఆలయ పూజారి ఉదయనిధి స్టాలిన్ తల తీసుకువస్తే రూ.10 కోట్లు బహుమానం ఇస్తామని ప్రకటించినా అక్కడ బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందా అని ప్రశ్నించారు.

సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై సరైన స్పందన అవసరం అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కూడా స్టాలిన్ తప్పుపట్టారు. ప్రధాని తెలియక మాట్లాడుతున్నారా, తెలిసే అలా మాట్లాడుతున్నారా? అంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇండియా కూటమికి భయపడి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ ప్రధాని మాట్లాడుతున్నారు కానీ సనాతన ధర్మంలో వివక్షాపూరిత విషయాల గురించి ప్రధాని మోదీ నోరు విప్పడం లేదని స్టాలిన్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.