Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

COMMERCIAL LPG CYLINDER PRICE: వాణిజ్య  వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..

param by param
May 11, 2024, 04:57 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వాణిజ్య
వంటగ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వ రంగ చమురు విక్రయ సంస్థలు తగ్గించాయి. 19
కిలోగ్రాముల సిలిండర్ ధరపై రూ. 158 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఎల్పీజీ
సిలిండర్ పై ఇండియన్ ఆయిల్ కంపెనీ రూ. 158 తగ్గించడంతో ప్రస్తుత ధర దిల్లీలో రూ.
1,522.50 గా ఉంది.

వాణిజ్య,
గృహోపకరణ సిలిండర్ ధరలపై చమురు కంపెనీల యాజమాన్యాలు ప్రతి నెల ఆరంభంలో సమీక్షలు
నిర్వహిస్తాయి. ప్రస్తుత తగ్గింపు నేటి నుంచే అమల్లోకి వస్తోందని పేర్కొన్నాయి.

ఆగస్టులో
ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.99.75 తగ్గించారు. జులైలో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్
సిలిండర్ ధర ఏడు రూపాయలు పెరిగింది.

ఈ
పెరుగుదలకు ముందు మే, జూన్ లో వరుసగా రెండు సార్లు తగ్గించారు. చమురు సంస్థలు ఎల్పీజీ
సిలిండర్ ధరను మే లో రూ. 172 రూపాయలు తగ్గించగా, జూన్ లో మరో 83 రూపాయలు మేర
తగ్గించింది. ఏప్రిల్ లో యూనిట్ కు రూ.91.50 తగ్గించింది.

వంట
గ్యాస్ ధరలు గత కొన్నేళ్ళుగా పెరుగుతుండటం పాలకపార్టీలకు ప్రతికూలంగా మారింది.
ఎన్నికల వేళ ప్రధాన అస్త్రంగా నిలిచింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గత
పాలకపార్టీపై వంటగ్యాస్ ధరల పెరుగుదల ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో సిలిండర్ ధరపై
కాంగ్రెస్ పార్టీ రాయితీలు ప్రకటించి అధికారం కైవసం చేసుకుంది.

కాంగ్రెస్
మేనిఫెస్టో లో వంటగ్యాస్ ధర తగ్గింపు హామీకి ప్రత్యేక స్థానం కేటాయించారు. దీంతో
పాలక బీజేపీ కూడా అప్రమత్తమైంది. కాంగ్రెస్ కు 
కౌంటర్ ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం, సిలిండర్ ధర తగ్గిస్తూ నిర్ణయం
తీసుకుంది.  ఎల్సీజీ, తదితర ఇంధనాలపై
విదించే సుంకాన్ని తగ్గించింది.

గృహోపయోగ
వంటగ్యాస్‌పై కేంద్రప్రభుత్వం ఆగస్టు 29న  ఒకేసారి రూ.
200
తగ్గించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం
తీసుకున్నారు. ప్రస్తుతం వంట గ్యాస్ ధర ఢిల్లీలో రూ.
1103గా ఉంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో రూ.1100 నుంచి రూ.1150దాకా ఉంది. ఒక్కో సిలిండర్‌పై ఒకేసారి
రూ.
200 తగ్గించడంతో ఇక నుంచి వంట గ్యాస్ రూ.903 నుంచి రూ.950 మధ్యలభించనుంది. ఉజ్వల పథకం కింద వంట గ్యాస్
పొందుతోన్న పేదలకు మరింత ఊరట లభించింది. ఉజ్వల పథకం సిలిండర్లపై రూ.
400 తగ్గించారు. వారికి ఒక్కో సిలిండర్ రూ.703కే లభిస్తుంది.

ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.