Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అరెస్ట్, విడుదల

param by param
May 11, 2024, 04:44 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు, ఆ వెంటనే విడుదల చకచకా జరిగిపోయాయి. 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో జోక్యం, కుట్రలకు పాల్పడ్డారని ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు ట్రంప్‌ స్వయంగా అట్లాంటా జైలు అధికారుల వద్ద లొంగిపోయారు. కోర్టు నియమ నిబంధనలు పూర్తి చేసి బెయిల్‌పై ట్రంప్ విడుదలయ్యారు. అట్లాంటాలోని ఫుల్టన్ కౌంటీ జైలు అధికారులకు 2 లక్షల డాలర్ల బాండు సమర్పించి బైటపడ్డారు. సాక్షులను ప్రభావితం చేసే విధంగా సోషల్ మీడియాను ఉపయోగించడానికి వీల్లేదనే నిబంధనను కూడా కోర్టు విధించింది.

అమెరికాలోని జార్జియాలో 2020 ఎన్నికల ఫలితాల్లో జోక్యం, కుట్రల వంటి తీవ్రమైన అభియోగాలు ట్రంప్ ఎదుర్కొంటున్నారు. న్యాయ వ్యవస్థను అపహాస్యం పాలు చేశాడనే తీవ్రమైన ఆరోపణలు కూడా మాజీ అధ్యక్షుడిపై ఉన్నాయి. అరెస్ట్ సందర్భంగా తీసిన ఫొటోను ట్రంప్ ట్విట్టర్‌లో షేర్ చేసారు. ఆరోపణలకు భయపడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.

చాలా కాలం క్రితమే ట్విట్టర్ నుంచి ట్రంప్‌ను నిషేధించారు. ఆ కంపెనీని ఎలాన్ మస్క్ టేకోవర్‌ చేసాక ఆ నిషేధాన్ని తొలగించారు. అయినా ఇప్పటివరకూ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ‘ట్రూత్’ను వాడుతూ ట్విట్టర్‌కు దూరంగా ఉండిపోయారు. ఇప్పుడు జైల్లో తన ఫొటోతో ట్రంప్ చేసిన ట్వీట్, రికార్డులు సృష్టించింది. రెండే గంటల్లో సుమారు నాలుగున్నర కోట్ల మంది ఆ ట్వీట్‌ను చూసారు. రెండు కోట్ల మంది రీట్వీట్ చేసారు.

డొనాల్డ్ ట్రంప్‌ చేరుకున్న జార్జియా జైలు వద్ద ఆయన అభిమానులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ట్రంప్ జార్జియాలోని జైలు వద్దకు చేరుకునే ముందే ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కేసులో ట్రంప్‌తో సహా మొత్తం 19 మంది అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

ఈ తరహా కేసుల్లో నిందితులు పోలీసుల వద్ద తమంత తాముగా లొంగిపోయినా అరెస్టుగానే పరిగణిస్తారు. 2020 ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి కుట్రలకు పాల్పడలేని ట్రంప్ చెప్పుకొచ్చారు.

ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.