Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home సైన్స్ అండ్ టెక్నాలజీ

Chandrayaan Plan: జాబిలి మీద సంతకం 2

param by param
May 11, 2024, 04:42 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

చల్లని వెన్నెలలు
పంచే జాబిల్లిని చేరుకోవాలన్న ఆశ లేనిది ఎవరికి? చందమామ చల్లగా మెల్లగా చెప్పే
రహస్యాలను అందిపుచ్చుకోవాలన్న కోరిక లేనిది ఎవరికి? అందుకే చంద్రుడి మీద
ప్రయోగాలకు భారత్ సిద్ధమయింది. ఆ ప్రాజెక్టును చేపడతామని మాజీ ప్రధానమంత్రి అటల్
బిహారీ వాజ్‌పేయీ మొదటిసారి 2003లో ప్రకటించడానికి నాలుగేళ్ళ ముందుగా ఈ కసరత్తు
ప్రారంభమయింది.

1999లో ఇండియన్
అకాడెమీ ఆఫ్ సైన్సెస్ సమావేశం సందర్భంగా మన దేశం చంద్రుడి మీద ప్రయోగాలు
చేపట్టాలన్న ప్రతిపాదన మొట్టమొదటిసారి వచ్చింది.  ఆ ఆలోచనను ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా 2000
సంవత్సరంలో ముందుకు తీసుకెళ్ళింది. అనతికాలంలోనే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ
ఇస్రో, నేషనల్ లూనార్ మిషన్ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. చందమామ మీదకు
మానవులను పంపించగల శాస్త్రీయ పరి
జ్ఞానం మన దేశానికి ఉందని ఆ టాస్క్‌ఫోర్స్‌
ధ్రువీకరించింది. ఇక ఆ దిశగా ప్రయత్నాలు సాగాయి. 2003 ఆగస్ట్ 15న ఎర్రకోట మీద
నుంచి జెండా ఎగరేసాక, చంద్రయాన్ ప్రాజెక్టు గురించి నాటి ప్రధాని అటల్ బిహారీ
వాజ్‌పేయీ తన స్వాతంత్ర్యదిన సందేశంలో ప్రకటించారు.

2003 ఏప్రిల్‌లో
వివిధ పరిశోధనా రంగాలకు చెందిన వందమందికి పైగా ప్రముఖ శాస్త్రవేత్తలు
సమావేశమయ్యారు. వారిలో ప్లానెటరీ సైంటిస్టులు, స్పేస్ సైంటిస్టులున్నారు. ఇంకా… ఎర్త్
సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్, ఇంజనీరింగ్,
కమ్యూనికేషన్ సైన్సెస్ వంటి రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు ఉన్నారు.
వారందరూ సుదీర్ఘంగా, విస్తృతంగా చర్చించారు. చంద్రుడి మీదకు భారతదేశం ఉపగ్రహాన్నిప్రయోగించాలంటూ
టాస్క్‌ఫోర్స్ చేసిన సిఫార్సును ఆమోదించారు. ఆరు నెలల తర్వాత అంటే నవంబర్ 2003లో
భారత ప్రభుత్వం ఆ ప్రణాళికకు ఆమోదముద్ర వేసింది.

లూనార్ మిషన్
ద్వారా ఏం సాధించాలి అని, భారత శాస్త్ర ప్రపంచం కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంది.
అవేంటంటే…

(అ) చంద్రుణ్ణి
చేరగల వ్యోమనౌకకు రూపకల్పన చేయడం, దాన్ని అభివృద్ధి చేయడం, దేశీయమైన లాంచ్
వెహికిల్ ద్వారా ప్రయోగించడం, చంద్రుడి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించేలా చేయడం

(ఆ) వ్యోమనౌక
ద్వారా కొన్నిపరికరాలను చంద్రుడి మీదకు పంపడం. వాటి ద్వారా సమాచారం సేకరించి
కొన్ని ప్రయోగాలు చేయడం.

ఆ ప్రయోగాలు ఏంటంటే…

(1) చందమామ రెండువైపులా ఉపరితలం భౌగోళిక వివరాలు
సేకరించి ఒక 3డీ అట్లాస్ తయారు చేయడం

(2) చంద్రతలం మీదున్న రసాయనాలు, ఖనిజ లవణాలను
మ్యాపింగ్ చేయడం. ప్రత్యేకించి మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, కాల్షియం,
ఇనుము, టైటానియం, రాడాన్, యురేనియం, థోరియం వివరాలను సేకరించడం

(ఇ) భవిష్యత్తులో
చంద్రుడి మీదకు ఉపగ్రహాలు ఏ ఇబ్బందులూ లేకుండా సాఫ్ట్ ల్యాండ్ అవడానికి వీలుగా ఒక
మినీ ఉపగ్రహాన్ని (మూన్ ఇంపాక్ట్ ప్రోబ్) ప్రయోగించడం

అక్కడినుంచీ చందమామను
అందుకునేందుకు మన దేశం ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి.

ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
general

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం
general

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం

క్షిపణులు, డ్రోన్‌లను కూల్చివేయగల లేజర్ వ్యవస్థ ఇక భారత్ సొంతం
Latest News

క్షిపణులు, డ్రోన్‌లను కూల్చివేయగల లేజర్ వ్యవస్థ ఇక భారత్ సొంతం

సరిహద్దులపై ఏఐ ఆధారిత రోబోలతో నిఘా
general

సరిహద్దులపై ఏఐ ఆధారిత రోబోలతో నిఘా

భారత్‌కు తేజస్ జెట్ ఇంజన్లు
general

భారత్‌కు తేజస్ జెట్ ఇంజన్లు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.