Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home వాతావరణం, పర్యావరణం

Himachal Floods : హిమాచల్‌ప్రదేశ్‌ను వెంటాడుతోన్న వర్షాలు, కొనసాగుతోన్న సహాయక చర్యలు

param by param
May 11, 2024, 04:34 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వరద పీడిత హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వారం కిందట సిమ్లాలో శివాలయంపై కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. కొండచరియలు తొలగించే కార్యక్రమం చురుగ్గా సాగుతోందని ఎన్డీఆర్‌ఎఫ్ అధికారి రూప్ శరణ్ తెలిపారు. ఇప్పటికీ కొంత మంది ఆచూకీ లభించలేదు. వారి కోసం గాలిస్తున్నట్టు జిల్లా యంత్రాంగం వెల్లడించింది.

సిమ్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకు భారీ యంత్రాలను తరలించడం సమస్యాత్మకంగా మారింది. దీంతో కొండచరియలు విరిగిపడటం వల్ల పేరుకుపోయిన మట్టి, రాళ్లు తొలగించడం ఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు. సిమ్లా జిల్లాలో శివాలయంపై ఈ నెల 14న కొండచరియలు విరిగిపడటంతో 21 మంది కనిపించకుండా పోయారు. వారిలో 17 మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి ఆచూకీ కనుగొనేందుకు సెర్ఛ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

హిమాచల్‌ప్రదేశ్‌లో వరదలు తగ్గుముఖం పట్టినా, రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ విడుదల చేసిన సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఈ సీజన్లో హిమాచల్‌ను రెండు సార్లు వరదలు ముంచెత్తాయి. వందలాది మంది చనిపోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా వర్షాలు పడే అవకాశం ఉండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ShareTweetSendShare

Related News

రెండు తెలుగు రాష్ట్రాలకు వాన గండం
general

రెండు తెలుగు రాష్ట్రాలకు వాన గండం

విజయవాడలో వర్ష బీభత్సం
general

విజయవాడలో వర్ష బీభత్సం

ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు
general

ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు

ఢిల్లీని ముంచెత్తిన వాన : వందలాది విమానాలు ఆలస్యం
general

ఢిల్లీని ముంచెత్తిన వాన : వందలాది విమానాలు ఆలస్యం

అఫ్గానిస్థాన్‌లో భూకంపం : ఢిల్లీలో ప్రకంపనలు
general

అఫ్గానిస్థాన్‌లో భూకంపం : ఢిల్లీలో ప్రకంపనలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.